నా అనువాదాలు/My Translations

ఈ అనువాదాలు ఇవీ మనకి సెట్ అవ్వవు లే అని చాలా ఏళ్ళుగా మానేశాను. ఈ ఏడాది అనుకోకుండా మొదలుపెట్టా. ఇప్పట్లో ఆపేలా లేను. దానితో, ఈమధ్యనే కొంచెం కనీసం గతంలో అనువాదాలు చేసినవి ఒక చోట లిస్టు లేసి లంకెలన్నా ఉంచుదామన్న స్పృహ కలిగింది నాకు ఇన్నేళ్ళకి. అందుకని ఇక్కడ లిస్టు చేస్తున్నా.

2021:

వాళ్ళు మాంసం తింటారు!” – – Hansda Sowendra Sekhar ఆంగ్ల కథకి తెలుగు అనువాదం (సంచిక వెబ్ పత్రిక, అక్టోబర్ 2021)

ఇపుడు మనకి తెలుసు కాబట్టి” – Canadian Indigenous writer Lila Pine వ్యాసానికి తెలుగు అనువాదం (సారంగ వెబ్ పత్రిక, సెప్టెంబర్ 2021).

ఆదివాసీలు నర్తించరు” – Hansda Sowendra Sekhar ఆంగ్ల కథకి తెలుగు అనువాదం (సంచిక వెబ్ పత్రిక, ఆగస్టు 2021)

Before 2021:

Telugu to English: కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ “నిర్జన వారధి” ఆంగ్లానువాదం “The Sharp Knife of Memory” (Zubaan Books, 2015)

“Our Films, Their Films” – Satyajit Ray వ్యాసాలు తెలుగులో పుస్తకం గా వచ్చాయి (నవతరంగం ప్రచురణలు, 2011)

“Making Movies” – Satyajit Ray’s book (నవతరంగం వెబ్సైటులో 2008 లో చేశాను. వెబ్సైటు ఇపుడు లేదు. వ్యాసాలు ఇక్కడ ఉన్నాయి).

Published on September 25, 2021 at 12:59 pm  Comments Off on నా అనువాదాలు/My Translations  
%d bloggers like this: