కొన్ని “టీకా” వ్యాసాలు

జూన్ 2021 నుండి నేను టీకాల చరిత్ర, తయారీ, పరిశోధనల గురించి చదువుతూ ఉన్న అంశాలని, ముఖ్యంగా కోవిడ్ గురించి కూడా చదువుతున్నవి కొంచెం సమ్మరైజ్ చేసుకుంటూ తెలుగులో వ్యాసాలుగా రాయడం మొదలుపెట్టాను. ఇవన్నీ “సంచిక” వెబ్ పత్రికలో రాస్తున్నాను. సాధారణంగా నాకు ఎక్కడన్నా రాస్తే దాన్నక్కడే వదిలేయడం అలవాటు. అందువల్ల ఎప్పుడూ లిస్టులు పెట్టలేదు. ఈ వ్యాసాలు మాత్రం సిరీస్ లాగ రాస్తున్నా అని లిస్టు చేసుకుందాం అనిపించింది.

ఇప్పటిదాకా వచ్చినవి:

1. మన దేశంలో టీకాల చరిత్ర – ఒక పరిచయం (జూన్ 2021)

2. కోవిడ్-19 టీకాల కథా-కమామిషూ (జూన్ 2021)

3. టీకా వ్యతిరేకత ఎందుకు? – ఒక పరిచయం (జులై 2021)

4. కోవిడ్ టీకాల సామర్థ్యం, సాఫల్యత – ఒక పరిచయం (జులై 2021)

5. టీకాల ప్రభావం ఎంతకాలం నిలుస్తుంది? -ఒక పరిచయం (సెప్టెంబర్ 2021)

6. కోవిడ్-19 టీకాల ప్రభావం ఎన్నాళ్ళు నిలుస్తుంది? (అక్టోబర్ 2021)

Published on September 19, 2021 at 3:36 am  Comments Off on కొన్ని “టీకా” వ్యాసాలు  
%d bloggers like this: