నా కథా పైత్యం

ఈ పేజీదీ తక్కిన పేజీల కథే. నేను గతంలో (అంటే యూత్ లో అనమాట) కొన్నాళ్ళు కథలు కాకరకాయలూ రాశాను. తర్వాత మనకి చేతకాదులే అని మానేశా. ఇలా మానేసిన పదేళ్ళకి అనుకోకుండా ఒక కథ రాశా. అది ఒకళ్ళు వాళ్ళ పుస్తకం లో వేసుకుంటామనేశారు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ. దానితో ఎంత సిగ్గేసినా ఆ పాత కథలు తవ్వుదాం అని నిర్ణయించుకున్నా. ఇది నాకు గుర్తున్న లిస్టు.

(చాలావరకు కథ ఏం‌లేకుండా‌ ఏదో అలా కాలక్షేపానికి రాసినవే. కనుక ఏదేదో ఊహించుకోకండి. ఊరికే లిస్టు చేస్కుందామని పెట్టా…అవేవో కళాఖండాలని కాదు!)

2022:

“గొప్పామె, ఉరఫ్ గొప్పాయన భార్య” (Part 1, Part 2) – Telugu Association of Greater Sacramento వారి సంక్రాంతి కథల పోటీలో “న్యాయనిర్ణేతల ప్రత్యేక ప్రశంసలు పొందిన కథ” ఇది. వారు సిరిమల్లె పత్రికలో రెండు భాగాలుగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేశారు.

సంతానయోగం” – తెలుగుతల్లి కెనడా వెబ్ పత్రిక, జనవరి 2022 సంచిక (Pages 51-57).

2021:

వరసో వరస!” – “డిసెంబర్ పూలు” కథా సంకలనం- అనల్ప ప్రచురణలు, డిసెంబర్ 2021.

2011:

జ్ఞాపకానికీ, ప్రస్తుతానికీ మధ్య” (“రచన” ప్రింటు పత్రిక, ఏప్రిల్ 2011)

మరో విఫల యత్నం” (ఈమాట వెబ్ పత్రిక, జనవరి 2011)

2010:

టిప్పు, ఆయేషా, నేను” (కౌముది వెబ్ పత్రిక, ఆగస్టు 2010)

భవబంధాల సాక్షిగా” (ఈమాట వెబ్ పత్రిక, మే 2010)

కేక” (పొద్దు.నెట్ వెబ్ పత్రిక, మే 2010, పత్రిక ఇపుడు నడవడం లేదు)

2009:

పెదవి దాటనివి” (ఈమాట వెబ్ పత్రిక, సెప్టెంబర్ 2009)

ఒక్కలాతీతం” (పొద్దు.నెట్ వెబ్ పత్రిక, ఆగస్టు 2009)

తెల్లకాగితం” (“కథాకేళి” ప్రింటు పత్రిక, మార్చి 2009)

2008:

కాలబంధం” (తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, న్యూ జెర్సీ వారి రజతోత్సవ సంచికలో)

లింకన్ తో ఓ రాత్రి” (ఈమాట వెబ్ పత్రిక, మే 2008)

2007:

చిన్ని చిన్ని బాధలు” (పొద్దు.నెట్, అక్టోబర్ 2007)

రెండు మౌనాల మధ్య” (ఈమాట వెబ్ పత్రిక, జులై 2007)

షరా మామూలే” (పొద్దు.నెట్ వెబ్ పత్రిక, మే 2007)

ది బీచ్” (ఈమాట వెబ్ పత్రిక, మార్చి 2007)

తరగతి గదిలో” (పొద్దు.నెట్ వెబ్ పత్రిక, మార్చి 2007, పత్రిక ఇపుడు నడవడం లేదు))

2006:

బస్సెడు దూరం” (ఈమాట వెబ్ పత్రిక, నవంబర్ 2006)

Published on September 25, 2021 at 2:37 pm  Comments Off on నా కథా పైత్యం  
%d bloggers like this: