పేరునకెన్ని లేవు మన ప్రేమలు … కృష్ణప్రేమ

ఆమధ్యన నా స్నేహితురాలు భానుమతి నటించిన “కృష్ణప్రేమ” సినిమా చూశానని చెప్పినప్పుడు ఈ పద్యం గురించి తెలిసింది. అప్పట్నుంచి రోజులూ, వారాలూ గడుస్తున్నా, ఏమిటో ఈ పద్యం మాత్రం నాకు రోజూ గుర్తొస్తూనే ఉంది. అందుకని, ఇక్కడ కాపీ-పేస్ట్ చేసి పెడుతున్నా 🙂

******
పేరునకెన్ని లేవు మన ప్రేమలు మూడు దినాల ముచ్చటల్..
మారును తారుమారగును మాయమగున్ నశియించునింతలో..
వారక దివ్యమై పరమపావనమై సకలాతిరిక్తమై..
ధారుణి నిల్చు శాశ్వతము నిత్యము నొక్కటి కృష్ణప్రేమయే!

******

“కృష్ణప్రేమయే” దగ్గర మీ మీ దృష్టిలో ఏది అలా శాశ్వతమో అది పెట్టుకొన ప్రార్థన 😉

Advertisements
Published in: on May 3, 2012 at 2:59 pm  Comments (3)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/05/03/krishnaprema/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

 1. ఉహూ.. వేరే ఇంకేం పెట్టుకోడానికి నేనొప్పుకోను.. శాశ్వతము నిత్యము నొక్కటి కృష్ణప్రేమయే! 🙂

 2. ఏదో some థింగ్ like this విని మరచి పోయాను బృందావన కథలలో
  ….
  కృష్ణుడు తప్ప వేరే పురుషుడెవ్వడు ?
  ఆ కృష్ణుడు తప్ప బృందావనం లో తక్కిన వారంతా అతగాడినే కోరే స్త్రీలేనంట ?
  ….
  మీకేమన్నా తట్టితే చేప్పుదురూ pls

 3. నిజమేనండి , భక్తులకు శాశ్వతమైనది భగవానుడైన కృష్ణప్రేమయే!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: