దీనికి అర్థం ఏమిటో!

అవిన్యోన్ గోడని చుడుతున్నప్పుడు ఆ రోడ్లో ఇదొకటి కూడా కనబడ్డది. నాకు వింతగా అనిపించింది కానీ, మొత్తానికి అర్థం కాలేదు… ఎవరన్నా చెబుతారేమో అని బ్లాగులో పెడుతున్నా.

పైన రాసిన నంబర్లు బొమ్మలూ చూస్తే, 2.8 మీటర్ల పొడవు దాటి ఉన్న వాహనాలూ, 3.5 టన్నుల బరువు మించి ఉండేవీ, ఆపైన సైకిళ్ళూ ఆరోడ్లో తిరగడానికి లేదని అర్థమైంది. కానీ, ఆ వేళ్ళాడేవి ఏమిటి? ఎందుకు? అన్నది మాత్రం అర్థం కాలేదు. ఒకవేళ ఆ పొడుగు బండ్లు వస్తే వీటికి తగిలి శబ్దం రావాలనా? అని డౌట్ వచ్చింది :p. కానీ, ఆ చివ్వరికే రావాలి అనేముంది వాహనాలు? అలాగైతే ప్రతిచోటా అలాంటివి కనబడాలి కదా? ఇలా డౌట్లు మొదలయ్యాయి వెంటనే 😉

…అదనమాట సంగతి!!

Advertisements
Published in: on April 25, 2012 at 2:00 pm  Comments (3)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/04/25/roadsign/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. Really u got the point of doubt

  2. Could mean that right line is reserved for bicycles for that much width. 😉

  3. 2.8 m is the max. limit on height. No idea about the strips.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: