సైజ్ జీరో – ఒక సెటైరు

నేను ఒక కాన్‌ఫరెన్సు కోసమని ఫ్రాన్సులోని అవిన్యోన్ నగరానికి వచ్చాను ఆదివారం. ఈ నగరంలో ఓల్డ్ సిటీ మొత్తం ఒక గోడకి లోపల ఉంటుంది. నేను బయటనుంచి ఈ గోడ చుట్టూ నడవడం మొదలుపెట్టా. చుట్టుకొలత నాలుగు కి.మీ. లోపే అని చదివాను. దానితో అలా సాహసించాను. ఇంతకీ, పూర్తి చేసేసా. మధ్యలో ఏం జరిగింది? ఈ ఊరు కథేంటీ? ఇవన్నీ అటు పెడితే, దార్లో ఒకచోట ఈ బొమ్మ కనబడ్డది.

అదేమిటా? అనుకుంటూ ఒక ఫ్రెండుకి పంపిస్తే తను “సైజ్ జీరో నా?” అని అడిగింది. దానితో, అరే, ఈ అన్వయం ఏదో భలేగుందే! అనిపించీ, ఇక్కడ పంచుకుంటున్నా 😉 మీమీ అభిప్రాయాలు కూడా చెప్పండి ఆ బొమ్మ గురించి 😉

Advertisements
Published in: on April 24, 2012 at 8:26 pm  Comments (8)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/04/24/sizezero/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. size (-10)

 2. size – 0, energy – 0 😦

 3. Gym queen? (tiara)
  Yoga queen?
  Queen bathing?
  Queen got shot by a firing squad? (barren high wall behind)
  Dumped queen in trash? 😉

 4. అక్కినేనిగారు రెండు major cardiac surgerries చేయించుకున్నాక కూడా ఈ వయసులో fitగా ఉండటం అభినందనీయమే.ఆయన తెలుగు చక్కగా ఉంటుంది,కాని ఇంగ్లిష్ లో మాట్లాడే ప్రయత్నం కొంచెం ఇబ్బందికరం.ఇక ము.మం.గారి తెలుగు కొంచెం ఇంప్రూవ్ అయినట్టే ఉంది.మంచాయన అంటే మంచి + ఆయన అని ముందు అనుకొన్నాను.తర్వాత తెలిసింది.పెద్ద మంచాయన రాజకీయాల్లో విఫలుడైనా ,సినిమాల్లో బాగానే రాణించాడు.కాని చిన్న మంచులందరూ ఎంత ప్రయత్నం చేసినా ఇంతవరకూ సినిమాల్లో రాణించ లేకపోయారు.వాళ్ళకి మన సానుభూతి తెలుపుదాం.

 5. there was a type mistake in my reply.please note .instead of surgeries ,it was typed as surgerries.

 6. ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రస్తావన ఎందుకొచ్చిందో అర్ధం కావడం లేదు.

 7. @venkat: ఆయన పొరపాటున “మంచాయన మహాప్రసంగం” పోస్టులకి రాయవలసిన వ్యాఖ్య ఇక్కడ రాసారు అనుకుంటానండీ.

 8. yes.What you said is correct.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: