అదివో, అల్లదివో మన విమానమూ ;)

ఒక ఐదు నెల్ల క్రితం విధివశాత్తూ ఒక రాత్రంతా స్టుట్గార్ట్ విమానాశ్రయంలో గడపాల్సి వచ్చింది మేము. నాకు అలాంటి ప్రదేశాల్లో నిద్రపట్టదు కనక, ఏమీ తోచక అటూ ఇటూ ఎయిర్పోర్టులో తిరుగుతూ ఉంటే కనబడ్డది ఈ విగ్రహం. ఎందుకో గానీ, నాకు భలే నచ్చింది. మాకుమల్లే విమానం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళనుకుంటా వీళ్ళు కూడా 😉 ఎవరన్నా ఆప్తుల్ని రిసీవ్ చేస్కోడానికి వచ్చిన వాళ్ళు కూడా అయ్యుండొచ్చు అనుకోండీ, అది వేరే సంగతి. నేను సెండాఫ్ బాపతు ఆవేళ.

Advertisements
Published in: on April 22, 2012 at 7:00 am  Comments (2)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/04/22/statueinstuttgartairport/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. అహ నా పెళ్ళంట లో జంధ్యాల గారి డైలాగ్ లాగ – “సయ్యద్ హుస్సేన్ – పంతొమ్మిదో నెంబర్ బస్సు కోసం పదిహేనేళ్ళు ఎదురుచూసి, ఏటికి ఒక అంగుళం చొప్పున భూమిలో దిగబదిపోయాడు” (ఇలాగే కాదు కాని ఇంచు మించు ఇలాగే 🙂 ) చెబుతాడు కదా.. అలా వీళ్ళు విమానం ఎక్కడానికి వచ్చి వేచి వేచి బొమ్మలైపోయారేమో అనుకున్నా :).

  2. @రామ: :)))) భలే చెప్పారు. అంతే అంతే.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: