లోభి ఐశ్వర్యం – శ్రీపాద వారి వివరణ

“పరమలోభులకు మహైశ్వర్యం పడుతుంది, పూర్వపుణ్యఫలం అనుకుంటాం మనం. పరిశీలించగలిగితే, అత్యుత్కట పుణ్యరూపంగా మహావ్యక్తులుంటారాయింట్లో, నిగూఢంగా”
-పై వాక్యం శ్రీపాద వారి “అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” పుస్తకం లోనిది.

ఏమిటో, ఒక్కసారిగా ఇది చదవగానే, కొన్ని రోజుల బట్టీ అర్థం కానిదేదో అర్థమైనట్లు అనిపించీ…. ఇలా దాన్ని పంచుకుంటున్నా బ్లాగ్ముఖంగా. అక్కడికి నేను అందులో భక్తీ రసం చూస్తున్నా అనుకునేరు – ఒక ఫలానా అంశంలో నా “దృష్టి దోషం” లేక “దృష్టి భేదం” అనబడు పర్సెప్షన్ డిఫరెన్స్ ఇది చదవగానే తట్టి…జ్ఞానోదయం అయ్యింది అనమాట 🙂

Advertisements
Published in: on March 25, 2012 at 6:15 pm  Comments (1)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/03/25/%e0%b0%b2%e0%b1%8b%e0%b0%ad%e0%b0%bf-%e0%b0%90%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%aa%e0%b0%be%e0%b0%a6-%e0%b0%b5%e0%b0%be/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. “పరమలోభులకు మహైశ్వర్యం పడుతుంది, పూర్వపుణ్యఫలం అనుకుంటాం మనం. పరిశీలించగలిగితే, అత్యుత్కట పుణ్యరూపంగా మహావ్యక్తులుంటారాయింట్లో, నిగూఢంగా”
    పుస్తకంలో ఆ భాగం చదివాక ఇప్పుడర్థమయ్యింది నాకు 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: