తెలుగు వ్యాకరణం-3

ఆ మధ్య మొదలుపెట్టిన పరిచయ వ్యాసం సంధుల గురించిన చర్చతో ముగిసి, పాఠాల వైపుకి మళ్ళింది. నేను పాఠాలు మొదలుపెట్టా కానీ, సంధుల గురించి మాత్రం ఒక పట్టాన ఎటూ తేల్చుకోలేకపోయాను. ఇది విదేశీయులకోసం రూపొందించిన పుస్తకమే అనుకోండీ… కానీ, ఇలా కొన్ని రూల్సు పెట్టేసి, వాటికి పేర్లు ఏమీ ఇవ్వకుండా చెప్పుకుపోతే అయోమయంగా ఉండదా? అని నా అనుమానం. పైగా, ఈ చర్చ అయ్యాక, నాకు మళ్ళీ సందేహం – ఇక్కడ అన్నీ చెప్పారా? లేదా? అని. ఎంత చెడ్డా “నేటివ్ స్పీకర్” ని కదా. కనుక, ఈ పుస్తకంతో కొనసాగడం నా వల్లని కాదు అని వెనక్కిచ్చేసా.😦

కానీ, ఎవరన్నా తెలుగుని కంప్యూటర్ లో ప్రాసెస్ చేయడానికి టూల్ రాయాలంటే – ఉదాహరణకి…ఒక సంధి విచ్చేధన చేసే సాఫ్ట్వేర్… ఇలాంటివి చేయడానికి ఎటువంటి వ్యాకరణ పుస్తకాలు చదవాలో కాస్త సలహా ఇవ్వండి. అన్నింటికంటే మూందు – అసలు భాషా శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే, ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో చెప్పి పుణ్యం కట్టుకోండి.

(నేనేదో చేసేస్తా అని కాదు. అప్పుడప్పుడు తాత్కాలిక భ్రాంతులు కలుగుతూ ఉంటాయి కదా. వాటిల్లో ఇండిక్ భ్రాంతి ఇదన్నమాట…హీహీహీ)

Published in: on December 24, 2011 at 1:50 am  Comments (2)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/12/24/korada-grammar-2/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. చిన్నయ సూరి బాల వ్యాకరణం – ఇంతకంటే సులభమైన వ్యాకరణం తెలుగులో లేదు🙂

  2. http://www.archive.org/stream/balavyakaranam014578mbp


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: