ఒరు చిరి కందాళ్ – అదొక నిరాశ!

నాకు కొన్నేళ్ళుగా ఒక మళయాళప్పాట అంటే చాలా ఇష్టం. అది ఇళయరాజా పాటనే కాదు కానీ, ఆ పాడిన వాళ్ళ గొంతుకలు కూడా నాకిష్టమే. కళ్ళుమూసుకుని పాట వినకుండా తగుదునమ్మా అని వీడియోలు చూడ్డం దేనికి? ఏళ్ళ తరబడి ఇళయరాజా పాటలు వినేసి వావ్.. అనుకోవడము…వీడియోలు వెదుక్కుని ఏ విజయకాంతో, సత్యరాజో, ఇంకెవరో విచిత్రమైన రంగుల బట్టల్లోనో, అంతకంటే విచిత్రమైన నటనతోనో డాన్సులు గట్రా వేస్తే చూసి (ఉదా: చూడుడు) “హతవిధీ!!” అనుకోవడం – లెక్కలేనన్ని సార్లు జరిగింది. మనకి బుద్ధొస్తుందా? రాదు. నాకీ శాస్తి జరగాల్సిందే. విధి మహా బలీయమైనది.

(అన్నట్లు, ఈ పాట వీడియోకి గానీ, సత్యరాజ్ కి గానీ, విజయకాంత్ కి గానీ మీరు అభిమానులు అయిఉంటే, మీ మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమించండి.)

Published in: on December 18, 2011 at 1:44 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/12/18/oruchirikandal/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. హీరో హీరోయిన్ల డాన్సు తప్ప మిగతా అన్నీ బావున్నాయి. ఇళయరాజా మీద నాదో కంప్లయింటు. కొన్ని పాటలు ఎక్కడో విన్నట్లు ఉంటాయి. ఈ పాటా ఏదో కొండవీటిదొంగ సినిమా పాటలాగా ఉంది.

  2. అదే, ఆ డాన్సే… ఆ డాన్సే… మంచి శ్రవణానుభవాన్ని పాడు చేసింది. 😦
    వాళ్ళు కొంచెం అతిగా “ఎమోట్” చేసినట్లు కూడా అనిపించింది నాకు. అఫ్కోర్సు, పాటకి అర్థం తెలీదనుకోండి…అది వేరే సంగతి.

  3. Me thinks that http://www.youtube.com/watch?v=Sr8dgLC9A-4 was wonderfully picturised 😛 What is wrong with that? except for vijaykanth. ante ala undevallaki romance chese right leda? .. i protest adhyaksha.. i protest 😛

  4. అలా ఉండే వాళ్ళక్కాదు….అతగాడు పెట్టిన ఎక్స్ప్రెషన్స్ చూశావా??


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: