ఇక్కడ అంజలీదేవి అంటే నాకు భలే ఇష్టం

ఇవ్వాళ ఏదో వెదుకుతూ ఉంటే, ఈ వీడియో తగిలింది యూట్యూబులో. ఇందులో…ఈ సన్నివేశంలో అంజలీదేవి ని చూస్తే నాకెప్పుడూ భలే ముద్దొచ్చేస్తూ ఉంటుంది….

Advertisements
Published in: on December 13, 2011 at 12:44 am  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/12/13/brindavanam-anjali/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

 1. హ హ నిజమే చాలాబాగుంటారు 🙂 మంచి సినిమా గుర్తు చేసినందుకు థ్యాంక్స్..

 2. (నాటి) ‘బృందావనం’ సినిమాలో హృద్యమైన మెరుపు సన్నివేశమిది. అంజలీదేవి డైలాగ్ డెలివరీ అద్భుతం. పాత స్మృతులను తలపోసుకుంటూ , తడబడుతూ బిడియాన్ని అందంగా మిళితం చేసి సహజంగా అభినయించారు. దీటుగా రాజేంద్రప్రసాద్ చక్కటి రియాక్షన్…!

  • @వేణు(వు) గారు: అవునండీ…. ఆ సన్నివేశం అంటే అందుకే నాకు ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు.

   @గీత గారు: “చిన్నారి పంతులమ్మ” చూశాను అప్పట్లో. సినిమా మరీ నెమ్మదిగా సాగినట్లు అనిపించింది కానీ, అంజలీ దేవి గారు భలే “క్యూట్” గా ఉన్నారు అందులో కూడా!

   @వేణు శ్రీకాంత్: 🙂

 3. anjali devi latest movie “chinnari panthulamma” choosaraa? ippatiki thana natanakoushalam thaggaledani nirupinchukundi, chivariki 3rd class chadive maa babu ki kooda nachhindi aa movie.

 4. ఈ వీడియో చివర లో భిన్నత్వం లో ఏకత్వం గురించి రాజేంద్రప్రసాద్ చెప్పిన కాన్సెప్ట్ బాగుంటుంది.

 5. anjalidevi and nirmalamma both have excelled in doing such grandmotherly cuteness roles 😀


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: