తెలుగు వ్యాకరణం -2

(పుస్తకం ఇంట్రో భాగం సంధి చర్చతో ముగిసింది అని చెప్పా కదా… నాకింకా ఒక పట్టాన ఆమోదయోగ్యంగా లేదు ఆ భాగం…అందువల్ల, ప్రస్తుతానికి దాన్ని ఆపి, తరువాతి పార్టుకి వెళ్ళా)

పుస్తకంలో అధికారికంగా మొదటి పాఠం అనమాట ఇపుడు.

ఇక్కడ రూల్స్ చెప్పే పద్ధతి నాకు నచ్చింది. మనకి చిన్నప్పుడు స్కూళ్ళలో ఎలా నేర్పించారో మాత్రం ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు 😦

1) Nouns ending in “డు” are generally masculine.
2) The sign of accusative case is “ని”
3) Masculine names ending in “డు” form accusative as “ణ్ణి”
4) The object which follows the verb in English comes before that in Telugu
5) The subject pronoun is often omitted and indicated at the end of the verb (Eg: వచ్చాడు)
6) The verb “to be” is emitted in a verbless sentence (Eg: అతను విద్యార్థి)
7) While two words will be joined by “and” in English, in Telugu, the final words of both the vowels are lengthened (Eg: తండ్రీకొడుకూ) (నా సోది: నేనైతే ఇలాంటి అనుమానాలకి తావులేకూండా ఎంచక్కా తండ్రీ, కొడుకూ అని రాసుకుంటా..హీహీహీ)
8) Lengthening the final vowel can also mean “also” (Eg: వాడూ వచ్చేసాడు.)
9) There is no article in Telugu. “oka” can be used for a/an. But there is no equivalent of “the”.


Lesson2: Pronoun

ఇందులో ఇలా ప్రత్యేకం చెప్పుకోదగ్గ సంగతులేమీ లేవు లెండి. ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషలల్లో వాడే సర్వనామాలు, వాటి మధ్య లింగ భేదాలూ వగైరా…

(ఇలా దాదాపు డెబ్భై ఐదు పాఠాలున్నాయ్. నా ధ్యాస దీన్నుండి మళ్ళిందా… చదువరులకి ఏమీ ఇబ్బందుల్లేవు. లేదా, చదువరీ, నీవు ఘటికుడవు కావలెను ;))

Advertisements
Published in: on November 30, 2011 at 10:00 pm  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/11/30/telugugrammar-3/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: