మళ్ళీ వచ్చేశాం! (Return of the bookies)

మళ్ళీ వచ్చేశాంఓచ్!!
పుస్తకం.నెట్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. ఇంకా కొత్త రూపును “చెక్కుతూ” ఉన్నాము కానీ, ముందైతే మళ్ళీ అందరికీ కనబడ్డం ముఖ్యమనీ…🙂

ఇన్నాళ్ళలోనూ ఓపిగ్గా ఎదురుచూసిన వారికీ, బాగోగులు విచారించిన వారికీ, తమ రచనలు పంపి మేము సమస్య వివరించగానే అర్థం చేసుకుని ఎదురుచూస్తున్న వ్యాసకర్తలకూ, ఓపిగ్గా సమయం వెచ్చించిన పొద్దు బృందానికీ – అందరికీ ధన్యవాదాలు.

ఇక, సరిగ్గా ఈ టైంలోనే, నేనెంత బిజీగా ఉన్నానంటే – అంత బిజీగా ఉన్నా😉 అందువల్ల, నేను సరిగ్గా చెయ్యీ, కాలూ, తలా, నోరూ ఏదీ వెయ్యలేకపోయినా నిభాయించుకున్న పూర్ణిమ రాళ్ళే!!🙂

వారం దాటినట్లుంది పుస్తకం.నెట్ మూతబడి. రోజూ లేవగానే చేసే మొదటి పని – పుస్తకం.నెట్లో అడ్మింగా లాగిన్ అయ్యి ఏం జరుగుతోందో చూడ్డం…. తక్కినవన్నీ చక్కగా జరిగిపోతూ ఉన్నా కూడా గింజుకుంటూనే ఉన్నా వారం బట్టీ! ఎట్టకేలకు మనశ్శాంతి.

మళ్ళీ అంతా ఎప్పట్లాగే సైటుకి దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!

Published in: on November 14, 2011 at 1:17 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/11/14/return-of-the-bookies/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. Welcome back! We missed you.

  2. […] అవునండీ, మళ్ళీ వచ్చేశాం!! (గతం తెలీని వారి కోసం నవంబర్లో సఈట్ ఒకసారి డౌన్ అయినప్పుడు రాసిన టపా ఇదిగో) […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: