ప్యారిస్ లో నా అనుభవాల గురించి, ఆదివారం సాక్షిలో…

ప్యారిస్ నగరంలో నా అనుభవాల గురించి నేను రాసిన వ్యాసం ఈ ఆదివారం సాక్షి పత్రిక ఆదివారం అనుబంధం లో వచ్చింది.

ఇవిగో లంకెలు: మొదటి పేజీ, రెండో పేజీ.

Advertisements
Published in: on June 27, 2011 at 12:50 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/06/27/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%85%e0%b0%a8%e0%b1%81%e0%b0%ad%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2-%e0%b0%97%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. కళలకు కాణాచి ఐన పారిస్ నగరం ఎన్నో కళల సంగ్రహాలయాలకు నిలవు. ప్రఖ్యాత చిత్రకారులైన పికాసొ, వాంగాగ్ ల సంగ్రహాలయాలు పారిస్ నగరంలో ఉన్నాయి. Montmartre లోని Place du Tertre వద్ద మరియు Ile de Cité కు దగ్గర లోని వంతెనలపైన వీధి చిత్రకారులు పారిస్ లో మరో ఆకర్షణ. పారిస్ వీధులలో నడవటమే ఛాయాచిత్రకారులకు ఒక పండగలా ఉంటుంది. డిస్కవరి ఛానెల్ సర్వే ప్రకారం పారిస్ ప్రపంచంలోనే రసమయ, శృంగార పట్టణాలలో ప్రధమ స్థానాన్ని సంపాదించుకుంది. దురదృష్టవశాత్తు భారతీయ పర్యాటకుల పారిస్ పర్యటనలో వర్సాయ్ (Palace of Versailles) రాజభవంతి ఇంకా పక్కనే ఉన్న అందమైన పూల తోటలు ఉండనే ఉండవు. ఈఫిల్ ను ఈ పర్యటనలో, దగ్గరినుంచి చూడక పోయినా, శ్రీరాం పారిస్ వచ్చినప్పుడు, మీ ఇద్దరూ కలిసి, ఈఫిల్ పైకెక్కి, పారిస్ నగర సౌందర్యాన్ని వీక్షించకపోతే, మన్మధుడు సినిమాలో చెప్పినట్లుగా, ప్రపంచం మిమ్ములను తలుచుకోగలదు.

    నిస్సందేహంగా పారిస్ ఖరీదైన నగరమే. అమెరికా తో పోలిస్తే, రెట్టింపు ఖర్చు చేసినా చిన్న హోటల్ గదితోనే సర్దుకు పోవాలి.

  2. @sowmya nee articles bagunnayi, especially nee motivation blogs / news papers tho ppl ki connect avvatani mechukovali


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: