ఈ నెల కౌముది లో నా కథ…

ఈ నెల ’కౌముది’ లో నా కథ ’టిప్పు – ఆయేషా-నేను’ వచ్చింది. (పత్రికను ఇక్కడ చూడవచ్చు.)

చదివి మీ వ్యాఖ్యలు ఇక్కడ వదలండి 🙂

Advertisements
Published in: on August 1, 2010 at 11:27 am  Comments (12)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/08/01/%e0%b0%88-%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2-%e0%b0%95%e0%b1%8c%e0%b0%ae%e0%b1%81%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b0%a5/trackback/

RSS feed for comments on this post.

12 CommentsLeave a comment

 1. మొదటి పేజిలో అక్షరాలు సరిగ్గా లేవు. సరిచేయించండి.

  • Vijayavardhan garu: Just refresh the page. You can see the script. It worked for me.

 2. చాలా బాగా వ్రాశారు.

 3. ఈమధ్య వస్తున్న కథలకంటే వస్తువైవిధ్యంతో రాయడం బాగుంది. నీ హాస్యధోరణి కూడా తెలుస్తోంది. హాహాహా

 4. Kadha chaala bavundandi. different ga undi. kani Mister rekha … annaru ade artham kaledu. 😦

  • @Prasuna: Mr Rekha – stood for Rekha’s man. Be it her husband/fiance whatever – (since i decided not to dwell on that part)

 5. దయ్యాలని చూసొచ్చారన్నమాట . కథ బాగుంది .
  అభినందనలు .

 6. సౌమ్య గారు,
  అభినందనలు. మీరు చెబుతోంది నంది హిల్స్ లోని టిప్పు సుల్తాన్ గెస్టవుస్ గురుంచేనా? అది చుశాక మీకు కలిగిన సందేహమే నాకు కలిగింది సుమండి.

 7. బాగున్నది, మళ్ళీ వెళ్ళేటప్పుడు మాకూ చెప్పండి, మేమూ టిప్పూని చుస్తాం.
  ఇదెదో బాగున్నదే, ఇలా దెయ్యపు కధలు, డిటెక్టీవ్ కధలు ఇంకొన్ని రాయండి.

 8. మీకు భలే ఆలోచనలు వస్తాయి 🙂

  టిప్పు వేషమేస్తే టిప్పు అయిపోతాడా ఏం ?…
  ….. ఈ మనిషిని చూస్తుంటే టిప్పు ఇలాగే వుండేవాడేమో అనిపిస్తుంది.

  Good narration.

 9. @Phanibabu, Malathi, Prasuna, Malapkumar, Taara, Badri – Thanks. 🙂
  @Lokesh Srikanth: ;)…

 10. సౌమ్య గారూ,
  ఇప్పుడే మీ కథ చదివాను. చాలా వెరైటీగా కొత్తగా ఉంది. I really liked it. 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: