నవతరంగం లో నేను :)

ఇక్ష్వాకుల కాలంలో నవతరంగం లో రాస్తూ ఉండేదాన్ని. దాదాపు రెణ్ణెల్లుగా ఏమీ రాయలేదనుకుంటాను. కరువు కాలం. ఇవాళే ఇన్నాళ్ళకి ఓ వ్యాసం రాయగలిగాను. న్యూయార్క్ సినిమాపై. (లంకె ఇక్కడ).

ఇంతకీ, విషయం ఏమిటీ అంటే, ఈ టపా నవతరంగం లో నా 76వ టపా అని నిన్నటి దాకా గమనించలేదు 🙂

హుహహహ.. అని వికటాట్టహాసం చేస్తున్నాను అనమాట… 🙂

అలాగే, పొద్దులో స్వాతికుమారి గారితో నా సంభాషణ లంకె ఇక్కడ.

– సెల్ఫ్ డబ్బా ఈ ఎపిసోడ్ ఇక్కడితో సమాప్తం. సెలవు. 😉

Advertisements
Published in: on July 10, 2009 at 10:35 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/07/10/%e0%b0%a8%e0%b0%b5%e0%b0%a4%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%82-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. ఏ ఇక్ష్వాకులు ? తెలుగు ఇక్ష్వాకులా ? ఉత్తరాది ఇక్ష్వాకులా ? 🙂

  2. Good question

  3. I should have discovered your blog long back. Now I have to spend lots of time digging your blog archive.

    I like your blog. Shall visit regularly.

  4. @Moudgalya: Welcome 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: