Second Innings

నవతరంగం లో “గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు” వెనుక గల కథను గురించిన ఓ వీడియో చూశాను. (ఇక్కడ చూడవచ్చు)

వీడియో చాలా కదిలించేదిగా ఉంది. “సెకండ్ ఇన్నింగ్స్” పేరుతో రాజీవ్ మీనన్ తీసినది. గొల్లపూడి శ్రీనివాస్ మరణం గురించి అప్పట్లో చిన్నప్పుడు విన్నాను, తరువాత ప్రతి ఏడూ ఈ అవార్డు గురించి వింటూ ఉన్నా కానీ, ఎప్పుడూ నేపథ్యం తెలుసుకోలేదు. అందరికీ ఇష్టుడైన వ్యక్తి చావు ఆ కుటుంబానికి దారుణమైన దెబ్బే కానీ, అతని గుర్తుగా ప్రతి యేటా ప్రపంచవ్యాప్తంగా సినిమాలు తీసిన నూతన దర్శకుల నుండి ఒకర్ని ఎంపిక చేయడం నిజంగా చాలా అభినందించాల్సిన విషయం.

గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ వారి వెబ్సైటులో నాకు అన్నింటికంటే నచ్చిన విషయం అక్కడ మనం కూడా నామినేషన్ వేయడానికి ఓ పేజీ ఉండటం. 11 ఏళ్ళుగా అప్రతిహతంగా సాగుతున్న ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగి, సినీ ప్రపంచంలో మరింత గౌరవాన్ని పొందాలని ఆశిద్దాం.

Published in: on April 13, 2009 at 3:44 pm  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/04/13/second-innings/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. ఖదీర్ బాబు కధ, ఒక వంతు చదివారా?
    ఇక్కడ చదవండి.

  2. Hey hi, I am from Hyderabad, and got your blog from Indiblogger. Can you please suggest me how to write in telugu font for my blog ? I am writing a story in english, but it’s language is telugu😦 Well you know, SMS language. So I want to post it in telugu.

    Well mail me your reply, if you don’t mind..

    seetamraj_sreelu@yahoo.com

  3. సౌమ్య గారు – మీ స్పేసును వాడుకుంటున్నందుకు క్షమించండి.
    శ్రీహర్ష
    తెలుగులో రాయటం ఎలా –
    http://paatapaatalu.blogspot.com/2009/03/blog-post.html

  4. Good afternoon mam,i am phani from guntur. acyually i dont know about clearly about blogg.i need the information about it.please tell me.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: