డిసెంబర్ లో నవతరంగం

ఈ బ్లాగుది మరీ అనాథ బ్రతుకైపోయిందనిపించింది ఈరోజు పొద్దున్నే. అందుకే, కనీసం నేను రాయడమే మానేయలేదు…బ్లాగు మాత్రమే ఈ మధ్య రాయట్లేదు అని నిరూపించుకునే ప్రయత్నం – నవతరంగంపై ఈ నెల నేను ప్రకటించిన దాడిని గురించి ఇక్కడ డబ్బా కొట్టుకునే పని. గత నెల రోజుల్లో అక్కడ పది వ్యాసాలు రాసాను. అంటే, మూడ్రోజులకి ఒకటన్నమాట. 🙂

1. Aditya 369 పై.
2. రాజ్ కపూర్ సినిమా “ఆవారా” (1951) పై
3. చార్లీ ఛాప్లిన్ సినిమా “ది ట్రాంప్” (1915) పై
4. స్వర్ణకమలం – మొదటి భాగం
5. సాస్ బహూ ఔర్ సెన్సెక్ష్ – 2008 హిందీ సినిమా
6. స్వర్ణకమలం – రెండో భాగం
7. చార్లీ చాప్లిన్ – “ది కిడ్” (1921)
8. సారీ భాయ్ – 2008 హిందీ సినిమా
9. ఓ మై గాడ్ – 2008 హిందీ సినిమా
10. సావిత్రి స్మృతిలో

Advertisements
Published in: on December 27, 2008 at 12:59 pm  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/12/27/december08-nt/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. Good show! 🙂

  2. సినిమాలు ఎక్కువ చూస్తున్నారా..?! Just kidding 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: