Making Movies – సత్యజిత్ రాయ్ వ్యాసాలు

నేను “Making movies”  అన్న సత్యజిత్ రాయ్ రాసిన ఏడు వ్యాసాల సంకలనాన్ని తెలుగులోకి అనువాదం చేయడం మొదలుపెట్టాను నవతరంగం లో. ఎప్పుడో మే లో మొదలుపెడితే, ఇన్నాళ్ళకి పూర్తి అయింది.

అన్ని వ్యాసాలు మీకు ఇక్కడ దొరుకుతాయి చదవడానికి.

మొత్తానికి పూర్తి అయింది అని తృప్తిగా ఉంది.🙂 అనువాదం ఇంత సమయం మింగుతుందని నేను ఊహించలేదు. కాకుంటే, చేస్తూ ఉన్నప్పుడు మాత్రం నాకు మొదట చదివినప్పుడు పట్టుబడని కొన్ని విషయాలు అర్థమయ్యాయి.  ఎక్కడన్నా ఓ వర్ణన ని పట్టించుకోకుండా వదిలేసినా కూడా అనువాదం కోసం శ్రద్ధగా చదివినప్పుడు అలాంటివి కూడా appreciate చేయడం తెలిసింది. నాకు చాలా నచ్చేసింది అనువాదం చేయడం. ఎటొచ్చీ టైం టైం టైం!🙂

Published in: on October 31, 2008 at 6:01 pm  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/10/31/making-movies/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. 🙂 బాగా అనువదించారు.

  2. By the way…

    Is that legal🙂

  3. మీ అనువాదాలకి నేను తెగ పంఖానైపోయాను. మీరింకా సాధనచెయ్యాలి..మరిన్ని వ్యాసాలు తెనుగీకరించాలి.

  4. @Pradeep : Thanks.
    @Mahesh: Thanks. Yeah, I am thinking about more translations too. Let us see🙂
    @Sravan: Well, look at our disclaimer🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: