శ్రీశ్రీ పై శ్రీరమణ

శ్రీరమణ గారి పేరడీలు చదువుతూ ఉంటే, శ్రీశ్రీ శైలికి పేరడీ రాస్తూ, రాసిన “శ్రీస్కీ” వ్యాసం ఇలా మొదలైంది –

“శ్రీశ్రీ కి కుదురు తక్కువ. అసలే మెలిక “శ”, దానిపైన గుడి, దానికి పొల్లు – అడుగున కొయ్యగుర్రం పీఠంలా క్రావడి, పోనీ ప్రక్కనైనా వ్యాట్ సీసాలా పొట్టిగా గట్టిగా నిలబడగల అక్షరం ఉందా అంటే అది కూడా శ్రీనే. ఇక శ్రీశ్రీ కి కుదురు ఎలా ఉంటుంది? అయినా, యుగకలం ఆయన చేతిలో ఉంది -మరి ఆ కలం కదిలినా, కక్కినా కూడా అందమే”

-శ్రీరమణ పేరడీలు. (ముద్రణ – 1980. ఇదే ప్రథమ ముద్రణ)

Advertisements
Published in: on October 18, 2008 at 10:18 pm  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/10/18/sri-sri-sreeramana/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. ఆ పుస్తకం నేను కూడా చదివాను. నా దగ్గిర ఉంది. మాటలను, శబ్దాలను అనుకరిస్తారని .. దానిని మిమిక్రీ అంటారని అని మాత్రమె తెలుసు. కాని రమణ గారు రచనలతో ఇంత గొప్పగా మిమిక్రి చేసారంటే అద్బుతం. అందరూ చదవ దగ్గ ఒక గొప్ప పుస్తకం.

 2. hmmm… seems like an interesting book! Should fetch it at the earliest possible!

 3. “మిమిక్రి” కాదు, పేరడి!

 4. AVUNU ITS A GOOD BOOK

  రచయితల శైలిని మామూలుగా చదువుకుంటో పోతే కలగనిది, ఈ ్పుస్తకంద్వారా అవునుకదూ అనిపిస్తుంది.

  బొల్లొజు బాబా

 5. sri sri kuda anta chamatkare..appudeppudo oka sanmana sabha lo ayanaki oka sandal wood krishundu bomma present cheste ayana nastikudu kada daanni enudku kallaki addukunnadani evaro vimarsiste ayanichina reply enatante..nenu danni kalla ki addukoledu chandanapu bomma kada vaasana chusanu ani cheppattaa..adi sangati..

 6. Im basically big fan of sree sree but still cant stop saying that great Sri ramnana’s lines about sri sri are too funny.

 7. i read anobel reciently,– chivaraki migiladi– written by buchibabu.
  it is good experience to study of life. but some feelings are restrected to applying to our real life. but its good nobel.

 8. Ramana gari prathi maata achchamaina aadapilla

 9. వ్యాట్ సీసాలా పొట్టిగా గట్టిగా these lines gives more depth.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: