ఈనాడు లో ఈ బ్లాగు గురించి

గత వారం ఈనాడు “ఈతరం” పేజీలో ఈ బ్లాగు గురించి రాసారు. దానికి లంకె ఇక్కడ.  దీని తరువాత నా బ్లాగుకి గత నాలుగైదు రోజుల్లో ఎన్నడూ లేనన్ని హిట్లు వచ్చి పడ్డాయి. అందుకు ఈనాడు వారికి బ్లాగుముఖంగా  ధన్యవాదాలు. 🙂 దాదాపు పది వేల హిట్లు వచ్చాయి ఒక నాలుగు రోజుల్లోనే. నా మొదటి పదివేలూ చేరడానికి పదినెలలు పైనే పట్టినట్లు గుర్తు.  ఇలాగే ఈనాడు వారు తెలుగు బ్లాగులకి మరింత ప్రచారం కల్పిస్తారని ఆశిద్దాం. 🙂

Advertisements
Published in: on October 8, 2008 at 4:22 pm  Comments (28)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/10/08/eenadu-on-this-blog/trackback/

RSS feed for comments on this post.

28 CommentsLeave a comment

 1. :)great news !great blog!

 2. Great andi meeru…
  Good.
  Blog ki intha popularity ravadam naku telidu asalu..

 3. Hearty congratulations Sowmya.

 4. Good. Congrats.

 5. Congratulations Sowmya gaaru. Keep sharing interesting topics

 6. 🙂 సౌమ్యా, మరో మాట కూడా చెప్పుకోవాలి ఈసందర్భంలోనే. పూవులతో కూడిన నారకు వాసన వచ్చినట్టు నీబ్లాగునుండీ నా తూలిక.డాట్.నెట్.కి వచ్చేవారి సంఖ్య కూడా పెరిగింది. 🙂
  అంచేత, నీకు నేను అభినందనలు బ్లాగుముఖంగా కూడా చెప్పుకుంటున్నాను మళ్లీ.
  మాలతి

 7. congrats.

  bollojubaba

 8. బాగుందండీ! ఈనాడు కుడా బ్లాగుల గురించి రాస్తున్నాడనమాట! మీ బ్లాగు ద్వారా మంచి కబుర్లు అందిస్తున్నారు.

 9. Hearty congratulations!

 10. అభినందనలు సౌమ్య!

 11. సౌమ్య గారు,

  Great. నా అభినందనలు.

 12. Congrats Sowmya 🙂

 13. అభినందనలు సౌమ్యా 🙂

 14. Coooool … Congrats …
  Because of this blog, I came to know few more good blogs.

  Your blog is rocking … keep it up.

  Thanks a lot.

  -Anil

 15. Congrats Sowmya gaaru.

 16. congrats

 17. నాకు పదివేలు రావడానికి మూడు సంవత్సరాలు పట్టాయి!
  మీ బ్లాగు వల్ల నవతరంగానికి కూడా మంచి హిట్లు వచ్చుంటాయి.
  అభినందనలు.

 18. Hearty congratulations!

 19. Congrats and infact your blog is worth it. mee regularity sicerity quality deserve this appreciation…

 20. Congratulations sowmya…i wish more and more sucess ahead…for sure…I hope it will reach more and more Telugu friends..GET 2gether..

  PANDAGA CHESUKUNDAAMMMM…

 21. congratulations
  and
  thanks

 22. Kudos Soumya ..really great !!! U deserve this

 23. Dear Sowmya,
  Congratulations sowmya…i wish more and more sucess ahead…for sure…I hope it will reach more and more Telugu friends..GET 2gether..

 24. Congrats Sowmya 🙂

 25. Hi
  sowmya
  Very glad to see ur Blog
  Its really good one

 26. Hello! Sowmya Garu…./

  iwas inspired when i saw your blog and i also congrats u.

 27. In telugu there is a blog means that is a very great and good thing for us. This blog is very much valuable one. Thankyou for creating such a blog.

  Naseer.

 28. అవును. నిజం. ఈనాడు లో పడితేనే దేనికైనా, ఎవరికీ అయినా ఎక్కువ పబ్లిసిటీ వచ్చేది.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: