ఎమోటైకాన్ కు పాతికేళ్ళు!!!

ఇప్పుడే అందిన తాజా వార్త. మూలం…. గూగుల్ వార్తల ద్వారా దొరికిన Techtree.com పేజీ. స్మైలీలుగా కూడా పేరొందిన ఎమోటికాన్ లకు ఇది సిల్వర్ జుబిలీ అట. టెక్ ట్రీ వాడి వ్యాసం లో:

First introduced in 1982, the smiley 🙂 and his buddies have religiously added that much needed layer of expression to routine digital conversations. Emoticons have helped people better express themselves in otherwise impersonal conversations. ” – అని రాసారు. నేను దీనితో పూర్తిగా ఏకీభవిస్తాను.

ఎమోట్ ఐకాన్స్ లేని సంభాషణ ఊహించడం కష్టం నావరకైతే. కనీసం ఒక 🙂 అన్నా లేక కనీసం లో కనీసం ఒక :p అన్నా లేకుంటే నా చాట్ సంభాషణ పూర్తి కాదు.  😉 ఎమోటైకాన్స్ జిందాబాద్! 🙂

వీటిగురించి వికీ వ్యాసం ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ చదవొచ్చు. వీటికి ఇంత చరిత్ర ఉందని నాకు తెలీదు.

Advertisements
Published in: on July 5, 2007 at 11:06 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/07/05/silver-jubilee-for-emoticon/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. మీ బ్లాగు చదివితే చాలా విషయాలు తెలిసాయి
    నా రాతలు కూడా చూడండి ఒకసారి

  2. మీ బ్లాగు చదివితే చాలా విషయాలు తెలిసాయి
    నా రాతలు కూడా చూడండి ఒకసారి

    పైదానిలో తప్పు దొర్లింది


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: