Skin Bank

స్కిన్ బ్యాంక్ అని కూడా ఒకటుంటుందని నాకు ఈరోజే తెలిసింది. లైబ్రరీ లో వార్త సండే మాగ్ లోనో ఆంధ్రజ్యోతి లోనో ఒక కథ చదివాను. కథంటే అది నిజ జీవిత సంఘటన.skin bank గురించి ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి.

చర్మాన్ని సరైన పద్ధతులు ఉపయోగిస్తే 2.5 ఏళ్ళ దాకా నిలవ ఉంచొచ్చు అట. అగ్ని ప్రమాదాల్లో చర్మం కాలిన వారికి సాధారణంగా శరీరం లోనుంచే తొడ దగ్గరి నుంచి గానీ, ఇంకెక్కడినుంచి అయినా కానీ చర్మం తీసి అతికిస్తారు కాలిన చోట్ల. కానీ.. చాలా భాగం కాలిన వారి సంగతి ఏంటి? ఆ ప్రశ్న కు ఈ కథలోని నాయిక చెప్పిన జవాబే ఈ skin bank.

ఆలోచిస్తే దీని అవసరం ఎంత ఉందో తెలుస్తోంది. దీనికి ఇచ్చే దాతలకి మామూలుగా రక్తదానం చేసినట్లు కాదు. కొన్నాళ్ళ పాటు చాలా నొప్పిగా కూడా ఉంటుందంట. నడవడం కూడా కష్టం అవుతుందట. అయినప్పటికీ ఇచ్చే వారు ఉన్నారంటే మానవత్వం rox అనే కదా! ఏమైనా ఈరోజు ఈ విషయం తెలిసిన  క్షణం నుండి నాకు మన దేశం లో ఇలాంటిది ఏమన్నా ఉందా అన్న సందేహం వచ్చింది. లేదనుకుంటా. మీకెవరికి అయినా తెలిస్తే ఇక్కడ ఓ కామెంటెయ్యండి. నేనింతలోపు కాస్త సవివరంగా ఇంకో పోస్టు రాస్తా literature survey చేసి.🙂

Published in: on February 12, 2007 at 1:48 pm  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/02/12/skin-bank/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: