Ideal class

ముగ్గురు పరిశోధకుల మధ్య కూర్చుని, వారి చర్చలు వింటూ, మనమూ పాలు పంచుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటే, సమయం తెలీదు. క్లాసు అయిపోయాక కూడా దాని స్మరణ లో నే ఉంటాము అనడం లో నాకు ఎలాంటి సందేహమూ లేదు. అదొక Divine అనుభూతి.

ఈరోజు NLP క్లాసు లో మా Sangal సార్ తో పాటు భాషా పరిశోధకులు, Computational Linguistics విభాగం Professor లు అయిన దీప్తి మిశ్రా మేడం, లక్ష్మీ బాయి గారు కూడా వచ్చారు. సరే .. అలా ఆ క్లాసు లో అప్పుడప్పుడూ వేరే అధ్యాపకులు వచ్చి కూర్చోవడం మామూలే కనుక, నేను ఈ విషయాన్ని అంత పట్టించుకోలేదు.

సరే …. క్లాసు జరుగుతోంది .. ఎప్పటిలాగే సంగాల్ సార్ చెబుతూంటే శ్రద్ధ గా వింటున్నా …🙂 ఎక్కడో ఓ వాక్యం దగ్గర ఉన్నట్లుండి దీప్తి మేడం ఏదో సందేహం లేవనెత్తారు. Sir అప్పటిదాకా ఆ కోణం చూసినట్లు లేదు…. దానితో కొత్త చర్చ మొదలైంది. గత సెమెస్టర్ లో కూడా ఓ NLP కోర్సు ఉండింది. కానీ, ఇంతవరకూ క్లాసు లో ఇంత ఉత్సాహం చూడలేదు నేను. నాలోనూ, ఇతర్ల లోనూ కూడా….. చర్చలు, mild వాదనలు, సందేహాలు, పరిష్కారాలు – మళ్ళీ చర్చలు …. ఇలా సాగిపోయింది క్లాసు.

మునుపెన్నడూ లేనంత తృప్తి కలిగింది ఈ క్లాసు తరువాత. ఒక్క క్లాసులో ఎన్నో నేర్చుకున్నట్లు అనిపించింది. నేను స్టూడెంటు ని కాకపోయుంటే ఈ చర్చలు జరిగి క్లాసు ఇంత అద్భుతంగా మారడానికి కారణమైన – “స్టూడెంట్లు” గా మారిన professor లను ప్రతి క్లాసు కీ రమ్మని అడిగేసేదాన్ని🙂 సంగాల్ సార్ క్లాసు మామూలుగానే బాగుంటుంది. మరిద్దరి PhD ల రాకతో క్లాసు స్వరూపమే మారిపోయింది🙂

I want this to continue…. This is what can be called : an Ideal class…. just mind-blowing…. waiting for tuesday మళ్ళీ ఈ క్లాసు ఆరోజే మరి!

Published in: on December 8, 2006 at 8:46 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/12/08/ideal-class/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. hmm.. headache egiripoina sangati raayaledhe? conference vishayam emaindi?

  2. after a longtime.. i see some blogs in gult here.. thats gr8🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: