ఆగస్టు నెల లో నా (నవ)తరంగం

ఈ నెల మరోసారి నేను నవతరంగం పై మెరుపు దాడి చేసాను. కొత్త సినిమాలు కూడా ఎక్కువే చూసేసానేమో…బానే సరుకు దొరికింది రాయడానికి :) ఈ గోలలో వ్యాసానువాదాల సంగతి మర్చిపోయాగానీ…మళ్ళీ వెనక్కొస్తా. ప్రస్తుతానికి, ఈ నెల వ్యాసాలు ఇవీ:

1. కథానాయకుడు (2008) సినిమా గురించి

2.  The Dark Knight (2008)  సినిమా గురించి

3. తమిళ సినిమా వెళ్ళి తిరై(2008) గురించి

4. ఇంకో తమిళ సినిమా - Kannum Kannum (2008) గురించి

5.  1957 నాటి హిందీ సినిమా - అపరాథీ కౌన్ గురించి

6.  1942 నాటి ఇంగ్లీష్ క్లాసిక్ : Casablanca గురించి

7. Hazaron khwaishein aisi (2005) - బాలీవుడ్ చిత్రం గురించి

8.  Kungfu Panda - 2008 యానిమేషన్ చిత్రం గురించి

Published in: on September 1, 2008 at 9:42 pm Comments (0)

త్యాగయ్య ఆనంద భైరవి - రుద్రవీణ బిలహరి

ఆ టైటిల్ చూసి నేనేదో రాసేస్తున్నా అని ఊహించకండి. నాకేం సంబంధం లేదు మీ అంచనాలతో. నేను పొద్దున్నే లేచి ఏమీ తోచక - “త్యాగరాజు భక్త సుధార్ణవము-నామజప రూపక కృతులు” అన్న మరువూరు కోదండరామిరెడ్డి గారి సంకలనాన్ని తెరిచాను. పుస్తకం మొదటి కొన్ని పేజీలూ త్యాగయ్య చరిత్ర ఉంటేనూ… కాసేపు చదివాను. అక్కడ చదివిన ఓ ఆసక్తి కరమైన సంఘటననూ, ఆ సంఘటన నాకు గుర్తు తెచ్చిన ఓ సినిమా సీనునూ ఇక్కడ పంచుకోడం ఈ టపా ఉద్దేశ్యం…అంతే…మరింకేం ఖాదు. టైటిల్ చూసి కొందరు విషయమేమిటో కూడ కనిపెట్టేసి ఉండొచ్చు. :)

ఇంతకీ… 203 రాగాలు పాడారట త్యాగయ్య…అందులో ఆనంద భైరవి మాత్రం లేదట. ఎందుకో? అంటే… ఇదీ కథ… త్రిభువనం స్వామినాథ అయ్యరు అని కుంభకోణం లో పెద్ద విద్వాంసుడు ఉండేవాడట. ఆనందభైరవి రాగం ఆలపించడం లో ఆయన్ని మించిన వాడు లేడు అని పేరు పొందాడట. ఓసారి అతని జట్టు తిరువయ్యూరు వచ్చిందట. త్యాగయ్య అతని ప్రఖ్యాతి విని అతని ప్రదర్శన కి వచ్చాడట. అప్పుడు అతను ఆనందభైరవిలో “మధురానగరిలో…” అన్న పాట పాడగా విని పరవశుడై అందరిముందూ స్వామినాథయ్యర్ భుజం తట్టి కౌగిలించుకున్నాడట. ఇది చూసి సంతోషించాల్సిన విషయమే అయినా, అప్పుడు అతను త్యాగయ్య ని - ఇకపై ఆనందభైరవి పాడవద్దనీ, తన పేరు నిలుపమనీ అర్థించాడట!!! ఈ కారణంగా త్యాగయ్య ఎప్పుడూ ఆనందభైరవి లో పాడలేదట!

ఇదంతా చదువుతూ ఉంటే నాకు రుద్రవీణ సినిమాలో ఓ సీను గుర్తొచ్చింది…. రమేష్ అరవింద్ కి, జెమినీ గణేశన్ కూతురికి పెళ్ళి జరుగుతున్నప్పుడు పాత కోపాన్ని దృష్టిలో పెట్టుకుని అరవింద్ “బిలహరి” గణపతి శాస్త్రి గా ప్రసిద్ధి చెందిన గణపతి శాస్త్రి పాత్ర వేసిన గణేశన్ ని - ఆ బిలహరి రాగాన్ని కట్నంగా ఇవ్వమని అడుగుతాడు. అంటే, ఇంకెప్పుడూ, ఎక్కడా ఆయన ఆ రాగం పాడరాదన్నమాట. తర్వాత చిరంజీవొచ్చి “నీతోనే ఆగేనా ..” అంటూ పాడి ఆయన గౌరవం నిలబెడతాడు అనుకోండి… అది వేరే విషయం.

పై రెండూ చూసాక ఒక సందేహం వచ్చింది. ఈ సినిమా సంఘటన ఆ నిజ జీవితపు సంఘటన నుండి స్పూర్తి పొందిందా అని…  అంటే…అదేమీ పెద్ద విషయం కాదు కానీ…. త్యాగయ్యకి అలా జరిగింది అన్న విషయం మాత్రం కొత్తగా ఉంది నాకు వినడానికి.

Published in: on February 26, 2008 at 4:57 am Comments (17)

About Yojimbo(1961) and Toshiro Mifune

If the propernouns mentioned in the title of this post sound totally alien to you, let me first explain them. Yojimbo is a 1961 Japanese movie by none other than Akira Kurosawa. Its said as a kind of prequel to Sanjuro, about which I blogged a few days back, here. I saw Yojimbo a couple of days back, and I say again - TOSHIRO MIFUNE ROCKS!

mifune.jpg             yojimbo-posters.jpg

Coming to the story, there is this town, in which two opposing groups are always fighting. The common folk have no option but to suffer. At this time, a masterless samurai arrives in to the town. He calls himself Kuwabatake Sanjuro (meaning “Mulberry Field thirty-year-old”) : ) The same name Sanjuro is carried on in to the sequel movie - “sanjuro”. He approaches the leaders of both the gangs saying he will work for them. Since both the teams realise his unmatchable abilities with sword, each of them want him on their side. By tricking both the teams from time to time, he creates disputes between them. At one point of time, he is captured by one of the gangs and beaten hardly. After that incident, he realises that its time to be serious, and shows his abilities as a samurai finally restoring peace in the town by making both the teams kill each other.
Toshiro Mifune is an amazing actor. Some of the scenes I liked very much include:

1 . In the first few scenes, when he approaches Seibei saying that he will come on their side if he is given the money he asked for, he is asked to wait outside and a discussion goes on inside. People inside will be talking about killing him once their job is done, so that they need no pay him. They are not aware that he is also listening. At that moment, he looks at the petrified people there, who are on the other side of the scene and notice that the samurai is listening to their master’s plans. He just flicks his tongue out in a mocking vein, meaning - “its all funny…they can’t kill me” sorta expression. He kept it so naturally… he looked like those small children who make fun of elders when they play games, despite his towering persona.

2. When he is recuperating after a kind of attack by Ushitora’s men, in a hut near the burial ground, he practices his knife throwing skills on a moving leaf. That scene is very very well picturised. According to Wiki article, “This effect was created by reversing the film: in reality, the leaf was pinned, the knife yanked away by a wire, and the leaf blown away.” - but, it never appeared so.

3. There is this fellow, the only one with a gun in that town. He feels like he is the greatest soul on earth, displaying that gun all the time. The fellow is funny.

4. The scenes where hero escapes from Ushitora’s men, in a half dead state.

5. As usual, the Japanese mannerisms and their expressions are very entertaining for someone with a totally different cultural background compared to them.

6. Above all, I liked every frame with Mifune’s presence.

I am in the Mifune worshipping mode now :) He was just brilliant everywhere in this movie. Not just in this, in all those movies of his, which I saw. While watching Rashomon, I felt he was good. Cometh Sanjuro, i shifted to - he is very good. During Seven Samurai, i thought he is superb. After this, HE IS SECOND TO NONE!

Mifune is an amazing actor. I wonder how one can show so many different kinds of emotions, with his kind of careless appearance and behavior - his trademark all along.

The great Kurosawa himself said :

“Mifune had a kind of talent I had never encountered before in the Japanese film world. It was, above all, the speed with which he expressed himself that was astounding. The ordinary Japanese actor might need ten feet of film to get across an impression; Mifune needed only three. The speed of his movements was such that he said in a single action what took ordinary actors three separate movements to express. He put forth everything directly and boldly, and his sense of timing was the keenest I had ever seen in a Japanese actor. And yet with all his quickness, he also had surprisingly fine sensibilities.”

Of late, it appears like Mr Giri on the telugu blogosphere is on a Akira Kurosawa movie spree. You can read more about some of the other Kurosawan movies, which I am personally not aware of, but very much eager to watch - HERE.

Published in: on August 31, 2007 at 3:56 pm Comments (3)

తప్పక చూడవలసిన నాలుగు మంచి సినిమాలు

ఓహో! ఎనిమిది రోజులు అయిపోయింది నేను కొత్త టపా రాయక :) ఇటీవలి కాలం లో ఇంత గ్యాప్ వచ్చినట్లు లేదు ఈ బ్లాగు కి.

గత నెలా రెణ్ణెల్ల లో కొన్ని పనికిమాలినవి, కొన్ని మంచి నుంచి చాలా మంచి సినిమాలు చూడటం జరిగింది. ఆ మధ్య ప్రవీణ్ గారు అన్నట్లు… ప్రతి సినిమా గురించీ బ్లాగేంత ఓపిక లేదుకనుక, ఆ సినిమాల్ని పరిచయం చేస్తూ ఓ నాలుగు వాక్యాలు చెబుతున్నా అంతే.

Bicycle Thieves: ఇటాలియన్ సినిమా. సత్యజిత్ రే కి సినిమాలు తీయాలి అన్న కోరికను కలిగించిన సినిమా ఇదేనని అప్పుడెప్పుడో వికీ లో చదివిననాటి నుండి దీన్ని చూడాలి అనిపిస్తూ ఉండింది. ఈ సినిమా చూస్తూ ఉంటే ఆ మధ్య “కథా? కథనమా?” అంటూ వార్త లో వచ్చిన వ్యాసం గుర్తు వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో కథ అన్నదానికంటే కథనమే కథను నడిపించింది ఏమో అనిపిస్తుంది నాకు. కథ ఏమిటంటే - ఒకతనికి కొత్త ఉద్యోగం లో సైకిల్ ఉండటం తప్పనిసరి. అలాంటిది కష్టపడి కొనుక్కున్న సైకిల్ కాస్తా మొదటిరోజే దొంగలు దొంగిలిస్తారు. మిగిలిన సినిమా అంతా ఆ సైకిల్ కోసం అతను, అతని కొడుకూ చేసే ప్రయత్నాలు, వాళ్ళ అనుభవాలు… ఇవే. నేనిలా చెప్పానంటే .. ఏముంది ఈ కథలో? అనొచ్చు విన్నవారు ఎవరైనా. నిజమే… ఏముంది? కానీ, సినిమా చూస్తున్నంత సేపూ నేను ఇంకేమీ పట్టించుకోలేదు. వాస్తవికత ఉట్ట్టిపడుతూ ఉండటం దీని మరో ప్రత్యేకత. సినిమాలో నిరుపేద హీరో, నిజజీవితం లో కూడా ఫ్యాక్టరీ వర్కరే నట. ఈ సినిమా చాలా మంచి సినిమా :)

Strangers on a train:
నాకు ఆ మధ్య చూసిన To catch a thief, Rear Window ల ప్రభావం తో హిచ్‍కాక్ సినిమా అంటే చాలు..చూసేద్దాం అనిపిస్తుంది :) అలాగే దీన్ని కూడా చూసాను.ఇదొక 1951 హాలీవుడ్ సినిమా.  దీని కథ కూడా కాస్త రొటీన్ కి భిన్నం. ట్రెయిన్ లో కలిసిన ఇద్దరి మధ్య సంభాషణ తో మొదలౌతుంది కథ. బ్రూనో తన తోటి ప్రయాణికుడు, టెన్నిస్ ఆటగాడు అయిన గయ్ హేన్స్ తో ఓ ఒప్పందం కుదుర్చుకుందాం అంటాడు. అతనికి అడ్డుగా ఉన్న అతని తండ్రిని గయ్, గయ్ కీ, అతని ప్రియురాలికి అడ్డుగా ఉన్న గయ్ భార్యను బ్రూనో చంపాలి అన్నది ఆ ఒప్పందం సారాంశం. గయ్ ఈ మాటల్ని పెద్దగా పట్టించుకోడు… తరువాత అతని భార్య ని నిజంగానే బ్రూనో చంపేసి అతనికి చెప్పేదాకా. అక్కడి నుండి బ్రూనో గయ్ ని వెంటాడుతూ ఉంటాడు…. మా నాన్న ని ఎప్పుడు చంపుతావు అని. కథ ఇలా సాగి చివరికి గయ్ నిర్దోషిత్వం బయట పడ్డం తో ముగుస్తుంది. అయితే, సినిమా లో బాగా మనల్ని ఆకర్షించేవి రెండు. హిచ్‍కాక్ మార్కు స్క్రీన్‍ప్లే, బ్రూనో నటన. అతని నవ్వు లో నే ఎంత క్రూరత్వం చూపాడంటే, అతని బాడీ లాంగ్వేజ్ లోనే ఎంత విలనీ చూపాడంటే - అతని కోసం ఆ సినిమా మరోసారి చూడవచ్చు.  క్లైమాక్స్ సీన్ ఒక్కటి కాస్త నిరాశ కలిగించవచ్చు కానీ, మిగితా అంతా చాలా బాగుంది ఈ  సినిమా.

Vertigo:
నాకు సంబంధించి ఇది గత రెండు, మూడేళ్ళుగా  ఎదురుచూసిన సినిమా. ఓ సారెప్పుడో మా తమ్ముడు ఈ సినిమా చూసి నాకు కథ చెప్పేసాడు. అయినప్పటికీ కూడా నాకు ఈ సినిమా చూడాలి అన్న కోరిక తగ్గలేదు. ఇది మరో విలక్షణమైన కథ. హీరో కి పైన్నుంచి కిందకి చూస్తే కళ్ళు తిరిగే జబ్బు ఉంటుంది. అదే వర్టిగో. ఈ జబ్బు వల్లే సినిమా మొదట్లో హీరో తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా ఇస్తాడు. హీరో ని అతని స్నేహితుడు తన భార్య పై నిఘా కు నియమిస్తాడు వర్తమానం లో. క్రమంగా మన హీరోగారికి ఆవిడపై  ప్రేమ ఏర్పడుతుంది.  ఆవిడ ఓ సంధర్బం లో ఓ భవనం పైన్నుంచి దూకేస్తుంది. తన వర్టిగో వల్ల హీరో ఆమెను కాపాడలేకపోతాడు. తరువాత కొన్ణాళ్ళకు ఆమె జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ సమయం లో ఆమె లాంటి మరో మనిషి తారసపడుతుంది హీరోకి. ఇక ఆమె వెంటపడ్డం మొదలుపెడతాడు. మిగిలిన కథ నా నోటితో నేను చెప్పేసి “ఎందుకు చెప్పేసావ్?” అని అనిపించుకోను. కావాలంటే ఇక్కడ చూడండి. లేకుంటే…ఉత్తమ మార్గం - ఆ సినిమా చూడండి. :)

The seven Samurai:
అకిరా కురొసావా జాపనీస్ సినిమా. ప్రపంచం లోని కొన్ని ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా దీనికి పేరు. యాభైలలో తీసిన బ్లాక్ అండ్ వైట్ సినిమా. నా అభిమాన నటుడు Toshiro Mifune కూడా ఉన్నాడు :)  ఇది ఓ బీద పల్లె కథ. ఆ పల్లె వారు బందిపోట్ల బారి నుండి కాపాడుకోడనికి సమురాయ్ ల సాయం తీసుకోవాలని నిశ్చయించుకుంటారు. సమురాయ్ ల వేట, వాళ్ళకి తిండిపెట్తడం కోసం వీళ్ళ కష్టాలు, వీళ్ళు ఆ దోపిడీ దొంగల్ని ఎదుర్కున్న తీరు, మధ్యలో ఓ లవ్‌స్టోరీ… ఇదీ కథ. ఎటొచ్చీ, What stands out is the screenplay. కురొసావా సినిమాలు పరిచయమయ్యాక ఇప్పటి దాక నచ్చని సినిమా అంటూ ఏదీ తారసపళ్ళేదు ఆయనది. సో, Needless to say, even this was a watchable movie. మరో పాయింట్… తొషీరో మిఫునె నటన. ఇతనో అధ్భుతమైన నటుడు…. ఏ రోలైనా అలవోకగా నటించేస్తాడు…అదే…జీవించేస్తాడు. ఇతనిలా ఇంకోళ్ళు చేయలేరు అంటే బహుశా అతిసయోక్తి కాదేమో…

నిజానికైతే ప్రతి సినిమా గురించీ ఎంతైనా రాసుకుంటూ పోవచ్చు…. ఎటొచ్చీ ఇక్కడ నాకు ప్రస్తుతం 3 సమస్యలు..
1. సమయాభావం.
2. ఏదో మందుల్లేని రోగంతో దాదాపు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్న నా Internet  connection.

3.  ఆల్రెడీ చనిపోయి, ప్రస్తుతం ఆత్మ రూపం లో నాకు సేవలందిస్తున్నా నా RAM.

అందువల్ల, ఈ సారికి ఇలా సరిపెట్టేసుకోండి. :)

Published in: on August 29, 2007 at 1:00 pm Comments (16)

On Cheeni kum

I first listened to the songs of “Cheeni Kum” and stuck to them. Then, having had the chance to see the movie since long time and not using it, I finally saw the movie yesterday. Looks like I have become a fan of the Movie and Zohra Sehgal after that! Its a nice movie to watch. “Clean” too. Everybody performed very well. The small little “sexy” was brilliant. It was played by this tiny little girl Swini Khara. She was extremely at ease. With a towering AB beside her, I should say she is cool personality too. I say this because, I heard people often saying in interviews that they feel tense when they act with thespians and stalwarts. There was Zohra Sehgal, whom I may worship as a goddess of energy from now on. She is the grand-old lady of present Hindi cinema perhaps, with her acting career beginning in 1946! With all her lively chats and vibrant on-screen presence in the movie, who would have imagined that she is 95 year old young woman?? She even tried dancing in the movie! She sung. She displayed every emotion. She was full of life. Swini khara and apna Zohra ji are certainly “THE” assets of the film, though I liked Amitabh,Tabu and Paresh Rawal equally. I never saw any Amitabh Starrer movie properly -  especially his movie post-hero hood. I never knew he is such a brilliant performer. No wonder he is still reigning. His deadpan humor, his irritable temper, his timely quips with the rest of the characters - all are enjoyable. But, this Amitabh who irritates people is irritated by none-other than Paresh Rawal. Its Laughter unbound  hearing their conversations or rather Paresh Rawal’s dialogues to AB.

Some dialogues, which I can think of off-hand now are:
AB:kyu itna bura hu main?
SK:nai nai..baki log bahut acce hai.. bas.
———————–
SK with AB: ek minute ka kaam..kitne din me hogaa??
————————–
SK with AB: Tum meri time mat waste kar. jaake… (Tabu) ka time waste kar (there is some petname for Tabu in the movie.. forgot…. something like.some Kebab.)
————————–
Tabu’s philosophical discourse to AB, who is depressed after “sexy”’s death:
“e aasu hain na..o pyar ko kam kar dete hain. bataavu kaise?
hum rote kyu hain? kyu ke man bhari hai.
man bhari kyu hain? kyu ki ye pyar se bhara hai.
rote rote kya hota hai?  man dheere dheere halka hone lagta hai
kyu dhire dhire halka hone lagta hai man? kyu ki dil me jo pyar bhara hai, o dhere dheere ansu banke bahar bah nikalta hai.
sexy ke liye jo itna sara pyar he tumhara dil me… kyu ro ro ke use khatam karna chahte ho?”
——————————
Zohra Sehgal’s style of saying - “HalOOO”
——————————-

Ofcourse, I felt there could have been a better way of expressing Amitabh’s grief on sexy’s death rather than that same Kutub and Pillar scene. Certain discussions on age and marriage are some food for thought for those who care. And yeah… I did not talk about music.. only because it is by Illayaraja and so, there is no need to mention specially that it is good. Shreya Ghosal rox. I have been listening to these songs for such a long time now… it has almost became my daily routine.

On the whole, its a perfectly watchable movie. It can be watched again just for the individual performances. Its like - every main character performed well in the movie. The story is also fine. Music is good. Dialogues are good. Even the senti-part of the movie has some amount of satire and humor in it. What more does one need to get good watching experience?

Published in: on June 22, 2007 at 12:04 pm Comments (5)

సినిమాల కథ

ఈ పదిహేను రోజులూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా క్లాసులు తప్ప తక్కిన సమయమంతా ఖాళీనే అఫీషియల్ గా. సో, ఈ IISc క్యాంపస్ ని అన్వేషిస్తూ, ఫొటోలు తీస్తూ, చక్కని చిక్కని కాఫీ ని అప్పుడప్పుడూ సేవిస్తూ, కంప్యూటర్ లో ఇలా రకరకాల టపాలు రాస్తూ సమయం గడిపాను. అలాగే కొన్ని తెలుగు సినిమాలు చూశాను. కొత్తవి కావు. జనరంజక సినిమాల జాబితాలో ఉన్న సినిమాలు కొన్ని. మనం స్నేహితులతోనో,సన్నిహితులతోనో మాట్లాడేసమయం లో - “ఆ సినిమా లో ఆ పాత్ర లాగా..” అనుకుంటూ తరుచూ ఉదహరించే సినిమాల లో కొన్నింటిని గురించిన మ్యూజింగ్సే ఈ టపా. ఏమైనా నా ఉద్దేశ్యం ఈ సినిమాలను సమీక్షించడం కాదు. కొన్ని రోజుల తేడా లో చూసిన ఈ సినిమాల మీద ఆ క్షణం లో కలిగిన అభిప్రాయాలు. అంతే. బ్లాగన్నాక అప్పుడప్పుడూ ఇలాంటి టపాలు కూడా రాయాల. లేకుంటే బ్లాగుకి, ఇంకోదానికి తేడా ఏటుంటది? :)

మొదటగా ఏప్రిల్ ఒకటి విడుదల. రాజేంద్ర ప్రసాద్,శోభన హీరో హీరోయిన్లు. వంశీ దర్శకుడు. ఇళయరాజా సంగీతం. మంచి టైమ్ పాస్ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా కి ఆధారం “హరిశ్చంద్రుడు అబద్దమాడితే” అన్న నవల. ఇక కథాంశమా - అందరికీ తెలిసే ఉంటుంది. సరదా, సీరియస్ నెస్ .. రెండూ ఉన్నాయి ఈ సినిమాలో. ఎక్కడా బోరు అనిపించలేదు. సంగీతం కూడా బాగుంది. కథ లో వెరైటీ ఉంది. రాజేంద్రప్రసాద్ ఉన్నాడు కనుక సినిమా కి మినిమమ్ గ్యారంటీ అన్న అభిప్రాయం మళ్ళీ కలిగించింది. :) నేను ఈ సినిమా వచ్చినప్పుడు బాగా చిన్నదాన్ని. కాబట్టి అప్పుడు ఇది ఎలా ఆడిందో గుర్తు లేదు. కానీ, ఇప్పటికీ నచ్చుతూనే ఉంది కనుక ఇది కాలం లో కలిసిపోయే సినిమా కాదు. నిలిచే సినిమా నే అని అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ లేకుంటే మాత్రం ఇలా చెప్పగలిగే దాన్ని కాదు. ఆ టైమింగ్ ఇంకోళ్ళకి రాదు. ఎల్.బీ.శ్రీరాం మాటలు సినిమాకి హైలైట్.

రెండోది - చెట్టు కింద ప్లీడరు. ఊరికి బయలుదేరే ముందు దొరికిన ఏడెనిమిది తెలుగు సినిమాలూ ల్యాప్టాప్ లోకి ఎక్కించేసా. అప్పుడు గమనించలేదు కానీ, చూట్టం మొదలెట్టాక గమనించాను - రాజేంద్ర ప్రసాద్ సినిమాలే ఎక్కువ ఉన్నాయని. ఇది కూడా మంచి టైమ్ పాస్ సినిమా. కథాంశం లో వెరైటీ ఉంది. మళ్ళీ ఇది వంశీ-ఇళయరాజా కాంబినేషన్. ఎటొచ్చీ నాదో అనుమానం. ఇదే ఇళయరాజా వంశీ కి చేస్తే ఒకలా ఉంటాయి పాటలు. వేరే ఎవరికి చేసినా ఇంకోలా అనిపిస్తాయి. అంటే రెండూ బాగుంటాయి కానీ, ఏదో తేడా పాటల్లో. వీళ్ళిద్దరి మధ్య అదో కెమిస్ట్ర్రీ ఏమో మరి. దీనిలో కూడా సంభాషణలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ డైలాగులు. విని, వెనక్కి వెళ్ళి మళ్ళీ విని మరీ నవ్వుకున్నాను చాలా చోట్ల. రాసినది - తనికెళ్ళ భరణి. కిన్నెర ఇదొక్క చోటే అనుకుంటా కాస్త కామెడీ పాత్ర వేసినది. బాగుంది ఆమెకి ఆ పాత్ర. వీళ్ళిద్దరికి, మహంకాళి కేసు కీ మధ్య జరిగిన కథ భలే నవ్వు పుట్టించింది. ఆ మధ్య ఈ బ్లాగులో చదివిన టపా లోని “నీరుగారి పారిపోకు..” పాట మొదటిసారి ఇప్పుడు విన్నా. అప్పట్నుంచి విందాం అనుకుంటూ. బాగుంది. ముందే చెప్పినట్లు, పాటలు బాగున్నాయి. ఇందాక చెప్పినట్లు, ఇళయరాజా ది ఒక శైలి అయితే, వంశీ కి చేస్తే ఆ ఇళయరాజా ది మరో కొత్త స్టయిల్ అనిపిస్తుంది.

మూడోది - పడమటి సంధ్యా రాగం. ప్రవాసాంధ్రులు నిర్మించిన జంధ్యాల సినిమా. సంగీతం - ఎస్.పి.బాలసుబ్రమణ్యం. మాటలు రాసింది కూడా జంధ్యాలే అనుకుంటా - సినిమా మొదట్లో - “కథా రచన లో సహకరించిన ఆదివిష్ణు కి ధన్యవాదాలు” అని రాసారు కనుక ఇద్దరు కలిసి రాసి ఉంటారు. ఈ సినిమా బానే ఉంది చూట్టానికి. నేనెప్పుడు పూర్తిగా చూడలేదు. ఇదే మొదటి సారి. ఈ దెబ్బ కి ఇదేదో బ్రహ్మాండమైన సినిమా అన్న భ్రమ లు పోయాయి. కథ పరంగా నాకు చాలా చోట్ల - “ఏమిటీ కథ?” అనిపించింది. కానీ, డైలాగులు మాత్రం - అద్భుతం. పడీపడీ నవ్వుకున్నాను చాలా చోట్ల. అయిస్క్ర్రీం పార్లర్ అతని డైలాగులు, సంధ్య తండ్రి పాత్ర డైలాగులు - అన్నింటి కంటే నచ్చాయి. అతిధి నటుడు సుత్తివేలు వ్యాఖ్యానం కూడా. బాగా నవ్వుకున్న డైలాగు - సంధ్య తండ్రి “వ్యాపారం బాగా సాగుతోందా?” అని అడిగితే - బకాసురుడి వారసుడి లాంటి కొడుకును చూపుతూ అయిస్క్ర్రీమ్ షాపు ఓనర్ - “వాడు నా కొడుకు ఆదినారాయణ గారు. సైజు చూసారు కదా. అంచేత మేము అయిస్ క్రీములు అమ్మడం కంటే - స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేస్తూ ఉంటామన్నమాట. అదీ మా వ్యాపారం.” అంటాడు. :) బ్యాక్ గ్రౌండైనా, ఫోర్ గ్రౌండైనా రెంటిలోనూ సంగీతం బాగుంది.

తరువాతిది - మురారి. ఈ సినిమా ని కామెడీ అనలేము. కానీ, సరదా గానే ఉంటుంది సగం దాకా. అయితే, నాకు ఇందులో పెద్దగా ఏమీ నచ్చలేదు మహేశ్ బాబు నటన. మరీ చిన్నపిల్లాడిలా ఉన్నాడు. గొంతు కూడా అంతే. లక్ష్మి నటన కొన్ని చోట్ల ఎంత సహజంగా అనిపించిందో కొన్ని చోట్ల అంత ఓవర్ యాక్షన్ లా అనిపించింది. సోనాలి బెంద్రే మాత్రం బాగుంది. ఆ పాత్ర ఆమెకి చక్కగా కుదిరింది. ఎస్.పి.శైలజ గొంతుక హీరోయిన్ కి బాగా సరిపోయింది. కథ నాకంత నచ్చకపోయినా కూడా, నటుల ప్రదర్శన కారణంగా ఇది ఒక ఎంటర్ టైనర్ అనే అనిపించింది. వీళ్ళ అందరి కాంబినేషన్ బాగా కుదిరింది. పాటలు బాగున్నాయి. ఇంతకీ సంగీతం ఎవరో తెలీదు.

నువ్వు నాకు నచ్చావ్:
దీని గురించి ఎంతని చెప్పను? ఈ కొన్నాళ్ళలోనే రెండు మూడు సార్లు చూసాను. అందులో ఓ సారి మూకీ లో చూసాను. ఎప్పుడూ బోరు కొట్టలేదు. మంచి సినిమా. త్రివిక్రం సంభాషణలు - నవ్వాగదు ఆ డైలాగులకి. ఒకరు ఇద్దరని కాదు మొత్తం అందరూ సూపర్బ్ ప్రదర్శన. వెంకటేష్ మీద నాకేం ప్రత్యేకాభిమానం లేదు కానీ, భలే చేస్తాడు ఈ తరహా సినిమాలు. మొత్తం కామెడీ కామెడీ. ప్రకాష్ రాజ్ కవిత సీను, బ్రహ్మానందం కారులో వెంకటేష్ తదితరులతో సంభాషించే సీను నాకు అన్నింటికంటే నచ్చినవి. ఈ సినిమా ని ఓ యాభై ఏళ్ళైనా జనం చూస్తారేమో అని నాకు అనిపిస్తుంది. సునీల్ ఈ సినిమా లో “గోల” లేకుండా మామూలుగా మాట్లాడతాడు కనుక బాగుంది. మొత్తానికి ఇది ఈ తరపు క్లాసిక్ అని నా అభిప్రాయం. విజయభాస్కర్ దర్శకత్వం బాగుంది ఈ చిత్రానికి.

మల్లీశ్వరి: కొత్త సినిమా గురించి నేను చెప్పేది. పాత ది కాదు. ఇది కూడా మొత్తం కామెడీ. బోరు కొట్టదు. వెంకటేష్ కి, వాళ్ళ ఆఫీసు లో జనాలకి మధ్య సంభాషణలు, మల్లీశ్వరి వాళ్ళ ప్యాలెస్ లో బ్రహ్మానందం తో డైనింగ్ టేబుల్ వద్ద జరిగే సంభాషణా నాకు భలే నచ్చాయి. కత్రినా కైఫ్ ని మాత్రం చూడ్డం చాలా కష్టమైపోయింది. మనిషి పర్లేదు. కానీ, నవ్వుకీ, ఏడుపుకీ అదే మొహమైతే ఎలా? ఉత్తర భారద్దేశం వారు చాలా మంది వచ్చినా కూడా, కనీసం వారికి భాష తెలీకున్నా, ఎప్పుడు మొహం దిగులుగా పెట్టాలో, ఎప్పుడూ నవ్వాలో అన్నా తెలుసు. ఈవిడకి అదీ లేదు. మంచి కామెడీ ఈ సినిమా కూడా. దర్శకుడు? మాటలు?

అహనాపెళ్ళాంట:
“అయితే నీకు నా ఆటోబయాగ్రఫీ చెప్పాల్సిందే..” - ఎన్ని సార్లు ఈ సీను గుర్తు తెచ్చుకుని నవ్వుకున్నానో. కోటా శ్రీనివాస రావు, బ్రహ్మానందాల మధ్య కామెడీ ని, నూతన్ ప్రసాద్ డైలాగులని, రాజేంద్రప్రసాద్ టైమింగ్ ని.. మొత్తంగా ఈ సినిమాలోని చాలా విషయాలు ఇష్టపడ్డాను. ఒక్క పాటలు తప్ప. అవి ఎందుకు రావాలో, వచ్చినా అలా ఎందుకు రావాలో అర్థం కాలేదు. ఏమైనా మంచి టైమ్ పాస్ సినిమా.

బృందావనం: మరో మంచి సినిమా. సింగీతం శ్రీనివాసరావు రాక్స్ :). మళ్ళీ రాజేంద్రప్రసాద్ భలే చేసాడు. అంజలీదేవి వి కొన్ని సీన్లు చాలా బాగుంటాయి. ఇక రావికొండలరావు, రాధాకుమారి ల జోడీ సరేసరి! వీళ్ళు నిజజీవితం లో వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే గొడవపడతారా అన్నంత సహజంగా ఉంటాయి తెరపై వీరి తగువులు. అన్నింటి కంటే ప్రత్యేకంగా చెప్పాల్సింది మాధవపెద్ది సురేష్ సంగీతం, బాలు, జానకి గానం. ఈ సినిమాలో పాటలు అదో తరహా హాయిని ఇస్తాయి.

నువ్వువస్తానంటే నేనువద్దంటానా:
టైమ్ పాస్. కామెడీ కావాల్సినంత ఉంది. నాకు గుర్తుంది…ఈ సినిమా తరువాత సిద్ధార్థ్ కి ఫాన్ ఫాలోయింగ్ ఎలా పెరిగిందో! ఈ సినిమా లో ఫొటోగ్రఫీ చాలా బాగుంటుంది. పాటలు కూడా బాగుంటాయి. నాకు బాగా గుర్తు ఉండిపోయిన డైలాగు - తనికెళ్ళ భరణి గీత తో ఫోను లో అంటాడు - “లవ్ అనింది. నో అన్నాను. కెవ్వ్ అనింది. ఓకే అన్నాను.” అని.

- ఇదీ నేను గత పదిహేను రోజులు చూసిన సినిమాల కథ. :) కట్టె,కొట్టె,తెచ్చె అంటే ఏమిటో ఈ టపా రాస్తూ ఉంటే బాగా అర్థమైంది. :)

Published in: on May 24, 2007 at 2:00 pm Comments (4)

Sanjuro

I am on a movie watching spree these days….though not an intense spree. This time it is a Akiro Kurosawa’s 1962 Japanese movie, Sanjuro. I think is my 3 and halfth Kurosawan movie after Rashomon(1950), Ran(1985) and half of Madadayo(1993). I liked Rashomon a lot, and still like it. Even Ran was gripping enough. Madadayo was a different kind of movie. Interesting nevertheless. So, after all this history, the sight of Sanjuro naturally interested me. This is a gripping movie, with loads of fun coming together in the package. Its only around 1.5 hour long, which is one of the several best things about it. It is the movie adaptation of the novel - Peaceful days by Shuguro Yamamoto.

sanjuro.gif

Coming to the story, since the wiki entry for this movie does not provide much information, atleast at the moment I write this post, it is my turn to write about the story. There are a group of 9 young Samurai, a Chamberlain who is held captive by Kukui, the villian of this story. There is Sanjuro, a reckless and slightly eccentric looking samurai, who is willing to help the nine-young-samurai to release the chamberlain from the clutches of Kukui. The story proceeds with Sanjuro planning the ways to achieve their goal, which sometimes flop because of the 9 samurai. However, with his strategic plans and his valor, the ten men overcome all the hurdles and the story is a happy ending. However, Sanjuro dissappears in the end when the Chamberlain family wants to thank him. I am not quite sure if the movie ended here, or there is something more … as the video got spoilt in the last few minutes of the film :( some one, who saw the film, please drop a comment here.

sanjuro4.jpg

Toshiro Mifune as Sanjuro was just brilliant. The careless manner, the dishevelled appearance, the “i dont care who you are” kind of attitude - everything was perfect. There was a considerable deal of comedy in the movie, despite it being a relatively serious kind of movie. The dialogues related to Sanjuro’s satires and his belittlement of the nine samurai are all worth watching. I say watching because, me being “Japanese ignorant”, I only saw subtitles and understood the movie ;) The two ladies in the movie also played their role in making the movie enjoyable. Infact, the mannerisms and even the features and apparel of Japanese were a bit alien to me. So, some of the scenes amused me for that reason also. Dialogues and their delivery by Sanjuro were just brilliant, can’t resist saying this once more!

Yeah, it is fun to watch. Interesting movie. Keeps you glued till the end. It being a small movie is a plus point :) One online source on sanjuro is here.

Published in: on April 16, 2007 at 5:53 pm Comments (6)

The Good, the bad and the ugly

Well, this is one movie which caught my fantasy for the past 24 hours. I have been thinking about this movie and its characters, especially TUCO throughout, since yesterday. The Good,the bad and the ugly is a 1966 movie, starring Clint Eastwood as GOOD, Elli Wallach as the UGLY and Lee van cleef as BAD. The original Italian movie is called: Il buono, il brutto, il cattivo. A literal translation of this title gives: The good, the ugly and the bad. This was the movie in which the original cowboy soundtrack by Ennio Morricone, first appeared.

In brief, this is the story of three men, in search of a fortune, buried in a grave at a graveyard. Each of them knows only a piece of information about the fortune.. and none, in total. So, they have no option but to collaborate with each other in their common-mission. Thats all… there ends the story. But, what makes this movie a classic and one of the Time magazine’s 100 greatest movies of the last century is, in my opinion - an amazing screenplay, the main trio (especially Elli Wallach) and a wonderful picturisation.

The first 10 minutes of the movie appeared to have stretched till around half an hour for me :) . It was incredibly slow. Further, added to this, there were no dialogues. Since I did not know anything about the movie before watching it, I thought perhaps, it is a silent film :) . However, both these silence and slowness were brilliantly used by the director, as and when the situation demanded, making the movie very much gripping till the end. All shots of this kind are brilliant. Everything goes on slowly. Every movement of every single character in the frame, shot to the detail. Suddenly, some thing happens, for which you are waiting with bated breath all the while, knowing only that something is going to happen, having no idea about what it is!

Out of the three artists, I liked Elli Wallach as TUCO, the ugly very much. He was simply superb in his performance. His action is unparelleled. I doubt if any other actor, had he been offered, would have done justice to the role as much as Wallach did. He was just amazing. Wonderfully comic at times. Cruel enough at times. Brave enough at times. He did everything in the movie. My next favourite is : Lee Van Cleef as AngelEyes, the BAD. He was an epitome of a true BAD guy. Perfect diction for a bad guy :) . His looks, they were terrifying. He was very commanding as a villian. Then, it was Clint Eastwood as GOOD. It seems, he has no name in this trilogy of movies: A fist full of dollars, For a few dollars more and the present movie. Everything was brilliantly made, though there still are some glitches. For example, I still wonder how the horses which carried all dead men and Bill Carson survived through the desert, when Tuco founded them.

The scenes I liked : Well, climax, firstly. Next, Tuco shooting the one-armed bounty hunter and finally commenting: “When you have to shoot, just shoot. Don’t talk”. Third - Clint Eastwood’s style. Above all these, I loved Tuco’s performance and the background music. Did anybody count the number of times this “oooooo” cowboy music. I was whistling the tune all through my around 15 km drive in the morning today. It made me even forget the “indiana jones” tune, which fascinated me for the past 4,5 days.

Final judgement : Its a movie worth watching. Watch it for the feel of the original Ennio Morricone score, for Tuco, for the brilliance of screenplay and in brief - for everything about it!

Want some dialogues? See here.

Published in: on April 14, 2007 at 8:49 am Comments (3)

Madhuri Dixit

నిన్న పీసీ లో “పుకార్” అన్న హిందీ సినిమా కి చెందిన “కే సరా సరా” పాట వీడియో చూస్తూ ఉన్నా. ఈ పాట చూడ్డం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రభుదేవా, మాధురీ దీక్షిత్ ఇందులో అద్భుతంగా డాన్స్ చేస్తారు. సరే, ఎప్పటి లాగే ఈరోజు కూడా ఈ పాట చూస్తూ వీరిద్దరినీ మరో సారి తలుచుకున్నా. అప్పుడు తట్టింది Madhuri Dixit ఎంత మంచి ప్రతిభ కల నటో కదా అన్న విషయం. Madhuri Days గురించి నాకంత పరిచయం లేదు కానీ, ఆమెకి నా స్కూలు రోజుల్లో ఉన్న fan-following అయితే బాగా గుర్తు ఉంది. అయినా, మాధురీ గురించి తలుచుకుంటూ ఉంటే ఈ టపా రాయాలనిపించింది …..

Madhuri Dixit చాలా మంచి నర్తకి. Kathak లో శిక్షణ పొందింది అనుకుంటా. ఈమె Dance movements లో ఉన్నంత flexibility ఇటీవలి కాలం లో ఎవరికీ లేదు అనుకుంటా. అభినయం పరంగా చూసినా ఆమె మంచి నటి. నాట్యం తెలిసిన వాళ్ళకి నటన తేలిగ్గా అబ్బుతుంది అనుకుంటా. దేవదాస్ సినిమా లో చంద్రముఖి గా చేసిన Dance sequences కూడా చాలా బాగుంటాయి. “ఎక్ దో తీన్”, “చోళీ కే పీచే…” వంటి పాటల ద్వారా ఆమె చాలా మంది అభిమానుల్నే సంపాదించుకుంది. ఈ పాటలు ఎప్పటివో 15 ఏళ్ళ క్రితానివైనా కూడా ఇప్పటికి ఇవి టీవీ లో చూస్తే అప్పటిలా ఎంజాయ్ చేసే వారు ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. Madhuri Dixit డాన్స్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. నటన పరంగా అంతగా గమనించలేదు నేను. కానీ, గమనించినంత వరకు she is a good actress too. 6 Film Fare అవార్డులను అందుకుంది కాబట్టి పబ్లిక్ మంచి నటి అని అంగీకరించినట్లే :) 100 డేస్ సినిమా చూడాలని ఎన్నాళ్ళు అనుకున్నానో! అనుకుని అనుకుని మర్చిపోయా కూడా! ;)

madhuri-dixit.jpg

నాకు బాగా నచ్చిన Madhuri చిత్రం “సాజన్”. అందానికి అందం, నటనకి నటన, నృత్యానికి నృత్యం … ఎందులో తక్కువ Madhuri? Hum aap ke hain koun అంత పాపులర్ సినిమా ని ఏమో నేను అసలు ఇప్పటి దాక చూడనే లేదు. కానీ, Madhuri అంటే చాలామందికి టక్కున గుర్తు వచ్చే విషయాలలో అది ఒకటి. అన్నట్లు - “గజ గామిని” అని M.F.Hussain మాధురి ని పెట్టి ఓ సినిమా నే తీసాడు కదా! “Gaja Gamini was intended as a tribute to Dixit’s talent and beauty” - అని వికీ ఉవాచ. “మై మాధురీ దీక్షిత్ బన్ నా చాహతీ హూ” అని ఒక సినిమా నే వచ్చింది అంత్రా మాలి హీరోయిన్ గా. ఇంతకంటే ఆమె popularity కి నిదర్శనం ఏం కావాలి? మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చిన ఓ వ్యాసం లో - “Best bollywood actresses ever” శీర్షికలో ఉన్న మొదటి పేరు - మాధురీ దీక్షిత్! మాధురి కి అభిమానులు దేశ విదేశాల్లోనూ ఉన్నారు.

ఎవరో అభిమాని రాసినట్లు - ఆమె వైన్ లాంటిది. వయసు పెరిగే కొద్దీ ప్రభ పెరుగుతుందే కాని తగ్గదు :) మా స్కూల్ లో ఒక సార్ ఉండేవారు. ఆయనకి Madhuri Dixit అంటే చాలా ఇష్టం. అప్పట్లో మాకు పెద్ద కామెడీ గా ఉండేది ఆ విషయం. చిన్నా పెద్దా తేడా లేకుంటా ఎందరి మనసులనో దోచిన మాధురి వంటి మాధురి మరొకరు లేరేమో మన భారతీయ చిత్ర పరిశ్రమ లో. ఇటీవలే మాధురి మళ్ళీ నటించబోతోందని తెలిసింది. ఆజా నచ్లే అన్న హిందీ చిత్రం లో నట. Welcome back Madhuri!

Published in: on April 10, 2007 at 7:13 am Comments (2)

Vettaiyaadu…Vilayaadu

Hmm… blogging in English after quite a long time I guess. If I remember well, my last English post should have been around 10-12 posts back. A rough statistic can be only 5-6 out of my past 20 posts are in English. I realised the injustice done to English in my blog :) Anyways, it is now about a Tamil movie, Vettaiyaadu, Vilayaadu which I happened to see yesterday. As a policy, I blog about the movie in the very language I saw it. But, since I can’t write Tamil beyond small small words, I have no choice left but to blog about it in English. Well, feelings are beyond language and language is only a platform to express them… Enough of these circumlocutions and vague ramblings. Enter the dragon…

Vettaiyaadu..Vilayaadu is a Kamal Hasan starrer Gautham Menon movie released in 2006. It created considerable interest in me, for quite sometime … for reasons unknown. Ever since I knew that Kamal Hasan plays the super-cop, I imagined a Drohi-2 kind of experience. For those who haven’t heard of it, Drohi is a Telugu dubbed version of Kuruthipunal , a P.C.Sriram movie, about two sincere police officers. I must have seen Drohi some 7-8 years back. I am longing to see it again ever since. So, seeing Kamal as cop again brought me back those memories. However, I realised in no time that - this is not drohi-2. It is a sort of Kaaka Kaaka -2 :) Again, Kaaka Kaaka was a Gautham movie, remade in to Telugu as Gharshana, starring Venkatesh. Perhaps, this is the Gautham Menon style of making a cop-movie.

Anyways, it is a thoroughly gripping narrative, serious to the core. Very few “no-comedy” movies did I watch so attentively as Vettaiyaadu,Vilayaadu. As per the story, “this is just another episode in a police officer’s life” - in the words of the Director. All those murders which we see in “real story” crime columns of magazines come to life here(Strange… murder, when it comes to life, takes life out of somebody! :( ). For the first time in all these days since she arrived in to tinseltown, I liked Jyotika in this movie. Somehow, she never appeared good in any of the movies for me. But, it was a different story here. The film had some nice photography. It also had a considerably good music by Harris Jayaraj. Especially, I liked the song - “Paartha mudal naal…”. Kamal Hasan was damn serious. Even amidst this seriousness, there were one or two instances, where he will make us laugh. For instance, when he proposed to Kamalini Mukherjee. The villians appeared cruel enough. One thing I like positively in this kind of movies is that - the super-cop is not a super-human person. Even he gets injured seriously. Even he joins in hospital with fractures. It is not the Vijayakanth or Rajanikanth way. It is perhaps - the human being way.

Coming to a few glitches. First of all, I think the motive for serial murders is not well established in the story. Secondly, there are certain incidents which appear rather strange. Especially, I think the killers escaped rather too easily at some places. Was it an intentional attempt to potray the flaws in the police methodology or something else? Violence … yeah, it is a cop’s story. So, violence should be expected. The killers use surgical instruments to kill their prey. So, violence is expected…

Barring these few exceptions, the movie was gripping enough. Never did I watch a movie continuously in the recent past, without taking a few breaks. Kamal Hasan performed very well, as usual. A final word from me - it is a movie worth watching. Songs demand several listenings :) Both the movie and music are typically Gautham-Harris Jayaraj combo style. But, still, they are different - perhaps because of Kamal Hasan. Perhaps, because of Kamalini Mukherjee. Even Jyotika appeared different for me in this movie.

Published in: on April 2, 2007 at 5:12 am Comments (11)