Comments on: తెలుగు వ్యాకరణం – 1, కొత్త పాఠాలు మొదలు

By: తెలుగు వ్యాకరణం-3 « sowmyawrites ….
[...] మధ్య మొదలుపెట్టిన పరిచయ వ్యాసం సంధుల గురించిన చర్చతో ముగిసి, పాఠాల [...]

By: Page not found « sowmyawrites ….

By: bvsubbaiah
అచ్చు, హల్లులపై అనుస్వరాన్ని (సున్న) సంయుక్తాక్షరముగా గణించలేమనుకుంటా! సంయుక్తాక్షరమంటే – అచ్చు అంతరంలో లేని ఉండే హల్లుల అన్యోన్యతే.

అదీకాక తెలుగు “అం” “అః” ని అచ్చు కింద చెప్పేశారు.. కావున జింక, కంచు వంటిపదాల్లో సంయుక్తాక్షరాలు లేవని నా అభిప్రాయం.

నా క్రితం పోస్ట్ లో చిన్న సవరణ:

3వ మహేశ్వర సూత్రం: ఋఌక్ (“ఋఌకు” కాదు). టైపుదోషం.

@సౌమ్య గారు;

నిన్నటి పోస్ట్ కి అదనంగా… “పదాల మధ్య సంధిని సుళువుగా గుర్తించడానికి” మార్గం — మూలపదాలజ్ఞానం (ధాతువుల), ఉపసర్గ-ప్రత్యయాల జ్ఞానం, సంధి సూత్రాలు, సాహిత్యావగాహన చాలావరకూ ఉపకరిస్తాయి. ఇక ఆపైన అనుభవ జ్ఞానమే అనుకుంటా!

By: vbsowmya
ఆయన పద్ధతిలో జింక, కంచు వంటివి లెక్కలోకి తీస్కోలేదు. అంటే, ఉదహరించారు కానీ, వాటిని సంయుక్తాక్షరాలు అనలేదు నాకు గుర్తున్నంతవరకు. ఇవ్వాళ మళ్ళీ పాఠం మొదలుపెడతా. అప్పుడు చూసి చెబుతాను.

By: కామేశ్వరరావు
>>ఈయన ప్రకారం “ఋ” ని “రు” అని పలకాలి.

“ఋ” ఉచ్చారణ “రి”, “రు” రెండూ కాదు. ప్రాచీన కాలంలో దీని ఉచ్చారణ “రి”కే ఎక్కువ దగ్గరగా ఉండేదని నేననుకుంటాను. దానికి రెండు ఆధారాలు:

1. ఋకారమున్న పదాలకి తెలుగులోని వికృతి పదాలలో “ఇ”కారం కనిపిస్తుంది. ఉదాహరణకి – ఋక్షము-రిక్క, దృష్టి-దిష్టి, గృహము-గేహము, కృష్ణుడు, కిట్టడు. తెలుగులోనే హిందీలో కూడా ఇలాంటిదే కనిపిస్తుందనుకుంటా.

2. ఛందస్సులో యతి మైత్రికి సంబంధించి, “ఋ”కి “ఇ”కారంతో మైత్రే ఎక్కువ ప్రసిద్ధం. కొంతమంది “ఉ”కారంతో కూడా చేసారు కాని, అది చాలా తక్కువ.

>>ఞ, ఙ – ఈ రెండూ వత్తుల్లో కాకుండా విడిగా వచ్చే పదాలేవన్నా ఉన్నాయా??

వాక్, ప్రాక్ వంటి పదాలకి, న, మ అనే అక్షరాలతో మొదలయ్యే పదాలతో సంధి జరిగినప్పుడు, ఙ్ వస్తుంది. ఉదాహరణకి – వాఙ్మయము, ప్రాఙ్నన్నయ మొదలైనవి. ఞ్ అలా వచ్చే సందర్భం నాకు తెలిసి లేదు.

>> దంత్య చ, జ ఉన్న పదాల గురించి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కానీ, నాకేమీ అర్థం కాలేదు ఎక్కడ ఏది వాడాలో. మీకెవరికన్నా తెలిస్తే చెప్పండి.

ఈటీవీలో పాడుతాతీయగా కార్యక్రమం చూడండి, బాలూ చాలాసార్లు వీటి మధ్యనున్న ఉచ్చారణ భేదం చెపుతూనే ఉంటారు

>>“థ is pronounced as ధ”

I am surprised about this!

>>ప్పు అని రాసినప్పుడు మాత్రమే ఉకారం వత్తుకి వస్తుంది

దీని వెనక కొంత చరిత్ర ఉందనుకుంటా!   మన లిపిపుట్టు పూర్వోత్తరాలలో చదివినట్టు గుర్తు.

>>మనం ఇరవై ఒకటి, ఇరవై రెండూ అంటే – హిందీలో: ఒకటి-ఇరవై, రెండు-ఇరవై అంటాం ఏమిటో! అని

తెలుగు, హిందీ వేర్వేరు భాషా కుటుంబాలకి చెందినవై ఉంటాయనడానికి యిదొక ఉదాహరణ. హిందీది సంస్కృత భాషా పద్ధతి.

>>మనం అహల్య అన్నాం అనుకోండి… ల కి య వత్తు కదా ఇస్తాము? అదే హిందీలో రాస్తే… ల సగమే ఉంటుంది… య పూర్తిగా ఉంటుంది

ఇది భాషకన్నా లిపులకి సంబంధించిన విషయం. తమిళంలో కూడా హిందీ పద్ధతినే (దాదాపుగా) అనుసరిస్తారు.

>>కాని అచ్చ తెలుగు పదాల్లో “ర” లో వచ్చే “Conjuncts” వదిలేస్తే, (తండ్రి వంటివి) తక్కినవన్నీ ఏ హల్లుకు ఆ హల్లు వత్తు వచ్చే – Double Consonants ఏ అట.

Conjuncts – సంయుక్తాక్షరాలు

Double Consonants – ద్విత్వాక్షరాలు

మరి జింక, కంచ, వింత, చెంప వంటి పదాల మాటేమిటి? అవి కూడా రెండు హల్లుల కలయికే కదా?

By: vbsowmya
సుబ్బయ్య గారికి: వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు!

By: bvsubbaiah
ఞ, ఙ – ఈ రెండూ వత్తుల్లో కాకుండా విడిగా వచ్చే పదాలేవన్నా ఉన్నాయా??

వీటిని నాకు తెలిసి మన పూర్వీకులు (3000 – 4000  సంవత్సరాల నాటి ఆంధ్రులు) పలుకలేక వదిలేశారు. అందుకే ద్రవిడ (=దక్షిణ) పదాలలో పెద్దగా కనపడవు.

అనుస్వారము (సున్న) తనకు పరమైనా వర్గాక్షరాలను బట్టి, పంచమాక్షరాన్ని గ్రహిస్తుంది.

గంగా –> గఙ్గా; శంఖర –> శఙ్ఖర

పంచ –> పఞ్చ ; ఆంజనేయ –> ఆఞ్జనేయ

కంఠ –> కణ్ఠ; పాండవ –>పాణ్డవ

ఇంద్ర –> ఇన్ద్ర; తంత్రీ –> తన్త్రీ;

అంబ –> అమ్బ; పంపా –> పమ్పా

అలాగే, ఙ్, ఞ్ లు కూడా తమతో పాటు వచ్చే హల్లులని బట్టి, రూపాంతరం చెందుతున్నాయి. అలా ఈ రూపాలన్నీ తమకు దగ్గరగా ఉండే అక్షరాలతో చేరడం వలన, వత్తుల్లో లేని వీటి పదాలు అరుదే.

నాకు తెలిసి కొన్ని వ్యాకరణ సాంకేతిక పదాలు ఉన్నాయి.

ఙిత్తు = ఙ్ ఇత్తు గా కల్గిన ప్రత్యయం.

ఆఙ్ = ఒక ప్రత్యయం

లఞ్ = ఒక ప్రత్యాహారం

By: bvsubbaiah
ఒక పదాన్ని చూడగానే, అది సంధి వల్ల ఏర్పడ్డదా? మామూలుదా? అన్నది తెలిసే మార్గముందా?

ప్రతీపదం సంధి వలన ఏర్పడిందే.. ఉ,దా., : గంగాభవనం –> గ్+అ+ం+గ్+ఆ+భ్+వ్+అ+న్+మ్. తెలుగులోఅనుస్వారం మకారం గా మకారం అనుస్వారం గా మార్పు చెందింది. సంస్కృతంలో ఇవి సందర్భోచితముగా అనేక రూపాంతరాలు పొందుతున్నాయి –> గఙ్గాభవనమ్ (అనుస్వారం –> ఙ్)

కాకపోతే వాడుకలో పదాల సన్నిహితత్త్వాన్నే “సంధి” అంటున్నాము. వాస్తవానికి ఇది అక్షరాల సాన్నిహిత్యానికీ వర్తిస్తుంది.

ఉ,దా,,పార్థ = పృథాకుమారుడు.

పృథ –> ప్+ఋ+థ్+అ

ఇక్కడ ఆదివృద్ధి జరిగి, మొదటి అక్షరానికి “ఆ” ప్రత్యయం చేరుతుంది.

–> ప్+(ఆ)+ఋ+థ్+అ

ఆ+ఋ –> ఆర్ (గుణ సంధి)

–> ప్+ఆర్+థ్+అ = పార్థ

By: bvsubbaiah
In Telugu, double consonants occur but conjuncts are rare…

దీనికి కారణం మన భాషలన్నీ, సంస్కృతం సరిగ్గా పలుకలేక, వికారాలుగా మార్పుచెంది, స్వతంత్ర భాషలుగా వృద్ధి చెందుతున్నాయి.. ఉత్తరభారతంలోని భాషలన్నీ గత 1000 సంవత్సరాలలోపు వచ్చినవే. అంతకుముందు ఇవన్నీ ప్రాకృతభాష అపభ్రంశలు. ప్రాకృతం కూడా సంస్కృతం యొక్క అపభ్రంశమే.. అందువలన, ఉత్తర భాషలమూలాలను సంస్కృతంలో తేలిగ్గా గుర్తించొచ్చు.

మన దక్షిణ (=ద్రవిడ) భాషలు కూడా అలా వచ్చినవే, కాకపోతే 3000-4000 సంవత్సరాలకు పూర్వమే సంస్కృతం నుంచి అపభ్రంశమైనవి. అందువలనే  సంస్కృతమూలాలు గుర్తించడం కొంచెం కష్టం.

దీనికి వివరణ “మాయాబజార్” సినిమాలో చక్కగా వివరించారు. ఉ.దా. దుష్టచతుష్టయం –> దుసటచతుసటయం; అసమదీయులు మొ॥

అందువలన, సంయుక్తాక్షరాలు ద్రవిడభాషలనుంచి దూరమయ్యాయి. సంయుక్తాలకంటే, ద్విత్వాలను పలకడం తేలిక కదా!

ఉ.దా. ఆశ్చర్యం –> ఆ,శ్,చ్,అ,ర్,య్,మ్ –> దగ్గరగా ఉండే హల్లులను, అచ్చులను కలిపేస్తే –> (శ్ -> చ్; య్ -> ఇ -> ఎ) –> అ చ్ చ్ అ ర్ ఎ మ్ –> అచ్చెరం –> నన్నయాదులుచే ఇలాంటి పదాలు శుద్ధి చేయబడి –> అచ్చెరువు గా రూపాంతరం చెందింది.

By: bvsubbaiah
Velars  = కంఠ్యాలు (గొంతు స్థానం కల్గినవి)

Palatals = తాలవ్యాలు (దవడ స్థానం కల్గినవి);

Retroflexes = మూర్ధన్యాలు (అంగిలి స్థానం..);

Dentals = దంత్యాలు (దంతాలతో..)

Labials = ఓష్ఠ్యాలు (పెదవులతో..)

అక్షరాల గురించి మరో చిన్న గమనిక: మనం ఉచ్ఛరించే ప్రతీ శబ్దం, మన శరీరంలోని నాడుల వలన కల్గిన నాదమే. మన శరీరంలో 72000 నాడులు ఉన్నాయని యోగశాస్త్రాలు చెప్తున్నాయి.  వీటిలో 14 ముఖ్యమైనవి. ఈ 14 నాడుల “అనాహత” శబ్దాన్ని పాణిని మహర్షి మనకు అక్షర రూపంగా అందించాడు. ఈ అనాహత శబ్దాన్ని మహేశ్వర ఢక్కానాదం అని కూడా చెప్తారు.

అ, ఇ, ఉ, ఋ, ఌ, ఏ, ఐ, ఓ, ఔ మూల అచ్చులు. వీటికి మరలా 132 భేదాలు ఉన్నాయి – అ (18), ఇ(18), ఉ(18), ఋ(18), ఌ(12), ఏ(12), ఐ(12), ఓ(12), ఔ(12) . అయితే అన్నీ పలుకలేక మనం తెలుగులో 16 భేదాలని ఉపయోగిస్తున్నాం.

లాటిన్ మున్నగు పాశ్చాత్య భాషలకు కూడా ఈ మూల అచ్చులే ఉన్నాయి.

అ = a, ఇ = i, ఉ = u, ఏ = e, ఓ = o. కాకపోతే, వీరు అన్నీ అచ్చు భేదాలు పలుకలేక 5 అచ్చులే, కొద్దిపాటి వ్య్తత్యాసంతో ఉపయోగిస్తున్నారు.

14 మహేశ్వర సుత్రాలు:

అఇఉణ్

ఋఌకు

ఏఓఙ్

ఐఔచ్    (అఇఉణ్ –> ఐఔచ్ : ఆద్యంతములు కలిపితే = అచ్ = అచ్చులు)

హయవరట్

లణ్

ఞమఙణనమ్

ఝభఞ్

ఘఢధష్

జబగడదశ్

ఖఫఛఠచటతవ్

కపయ్

శషసర్

హల్ (హయవరట్ –> హల్ : ఆద్యంతములు కలిపితే = హల్ = హల్లులు)

వీటిని పలుకుతుంటే అచ్చం ఢమరుక నాదం లానే అనిపిస్తాయి. కానీ ఇవి అనాహతమైనవి (శబ్దం మామూలుగా రెండు వస్తువుల రాపిడి వలన్ వస్తుంది. అనాహతం అంటే, రాపిడి లేకుండా పుట్టినవి, మన నాభిచక్రం నుంచి)

ఇలా ఒక్కో అక్షరం అనాహతం నుంచి ఆస్యమార్గం ద్వారా బయటకు వెలువడే ప్రక్రియయే – వర్ణోత్పత్తి క్రమం. ఈ భేదాలనే కంఠ్యాలు, తాలవ్యాలు.. అని వివరించారు.