ఇక్ష్వాకుల కాలంలో నవతరంగం లో రాస్తూ ఉండేదాన్ని. దాదాపు రెణ్ణెల్లుగా ఏమీ రాయలేదనుకుంటాను. కరువు కాలం. ఇవాళే ఇన్నాళ్ళకి ఓ వ్యాసం రాయగలిగాను. న్యూయార్క్ సినిమాపై. (లంకె ఇక్కడ).
ఇంతకీ, విషయం ఏమిటీ అంటే, ఈ టపా నవతరంగం లో నా 76వ టపా అని నిన్నటి దాకా గమనించలేదు
హుహహహ.. అని వికటాట్టహాసం చేస్తున్నాను అనమాట…
అలాగే, పొద్దులో స్వాతికుమారి గారితో నా సంభాషణ లంకె ఇక్కడ.
- సెల్ఫ్ డబ్బా ఈ ఎపిసోడ్ ఇక్కడితో సమాప్తం. సెలవు.
ఏ ఇక్ష్వాకులు ? తెలుగు ఇక్ష్వాకులా ? ఉత్తరాది ఇక్ష్వాకులా ?
Good question
I should have discovered your blog long back. Now I have to spend lots of time digging your blog archive.
I like your blog. Shall visit regularly.
@Moudgalya: Welcome