గత వారం ఈనాడు “ఈతరం” పేజీలో ఈ బ్లాగు గురించి రాసారు. దానికి లంకె ఇక్కడ. దీని తరువాత నా బ్లాగుకి గత నాలుగైదు రోజుల్లో ఎన్నడూ లేనన్ని హిట్లు వచ్చి పడ్డాయి. అందుకు ఈనాడు వారికి బ్లాగుముఖంగా ధన్యవాదాలు.
దాదాపు పది వేల హిట్లు వచ్చాయి ఒక నాలుగు రోజుల్లోనే. నా మొదటి పదివేలూ చేరడానికి పదినెలలు పైనే పట్టినట్లు గుర్తు. ఇలాగే ఈనాడు వారు తెలుగు బ్లాగులకి మరింత ప్రచారం కల్పిస్తారని ఆశిద్దాం.
ఈనాడు లో ఈ బ్లాగు గురించి
The URI to TrackBack this entry is: http://vbsowmya.wordpress.com/2008/10/08/eenadu-on-this-blog/trackback/
Great andi meeru…
Good.
Blog ki intha popularity ravadam naku telidu asalu..
Hearty congratulations Sowmya.
Good. Congrats.
Congratulations Sowmya gaaru. Keep sharing interesting topics
అంచేత, నీకు నేను అభినందనలు బ్లాగుముఖంగా కూడా చెప్పుకుంటున్నాను మళ్లీ.
మాలతి
congrats.
bollojubaba
బాగుందండీ! ఈనాడు కుడా బ్లాగుల గురించి రాస్తున్నాడనమాట! మీ బ్లాగు ద్వారా మంచి కబుర్లు అందిస్తున్నారు.
Hearty congratulations!
అభినందనలు సౌమ్య!
సౌమ్య గారు,
Great. నా అభినందనలు.
Congrats Sowmya
అభినందనలు సౌమ్యా
Coooool … Congrats …
Because of this blog, I came to know few more good blogs.
Your blog is rocking … keep it up.
Thanks a lot.
-Anil
Congrats Sowmya gaaru.
congrats
నాకు పదివేలు రావడానికి మూడు సంవత్సరాలు పట్టాయి!
మీ బ్లాగు వల్ల నవతరంగానికి కూడా మంచి హిట్లు వచ్చుంటాయి.
అభినందనలు.
Hearty congratulations!
Congrats and infact your blog is worth it. mee regularity sicerity quality deserve this appreciation…
Congratulations sowmya…i wish more and more sucess ahead…for sure…I hope it will reach more and more Telugu friends..GET 2gether..
PANDAGA CHESUKUNDAAMMMM…
congratulations
and
thanks
Kudos Soumya ..really great !!! U deserve this
Dear Sowmya,
Congratulations sowmya…i wish more and more sucess ahead…for sure…I hope it will reach more and more Telugu friends..GET 2gether..
Congrats Sowmya
Hi
sowmya
Very glad to see ur Blog
Its really good one
Hello! Sowmya Garu…./
iwas inspired when i saw your blog and i also congrats u.
In telugu there is a blog means that is a very great and good thing for us. This blog is very much valuable one. Thankyou for creating such a blog.
Naseer.
అవును. నిజం. ఈనాడు లో పడితేనే దేనికైనా, ఎవరికీ అయినా ఎక్కువ పబ్లిసిటీ వచ్చేది.