ఈ నెల మరోసారి నేను నవతరంగం పై మెరుపు దాడి చేసాను. కొత్త సినిమాలు కూడా ఎక్కువే చూసేసానేమో…బానే సరుకు దొరికింది రాయడానికి
ఈ గోలలో వ్యాసానువాదాల సంగతి మర్చిపోయాగానీ…మళ్ళీ వెనక్కొస్తా. ప్రస్తుతానికి, ఈ నెల వ్యాసాలు ఇవీ:
1. కథానాయకుడు (2008) సినిమా గురించి
2. The Dark Knight (2008) సినిమా గురించి
3. తమిళ సినిమా వెళ్ళి తిరై(2008) గురించి
4. ఇంకో తమిళ సినిమా – Kannum Kannum (2008) గురించి
5. 1957 నాటి హిందీ సినిమా – అపరాథీ కౌన్ గురించి
6. 1942 నాటి ఇంగ్లీష్ క్లాసిక్ : Casablanca గురించి