ఈమాట లో నా వ్యాసం

ఈ నెల ఈమాట లో సత్యజిత్ రే రచనలపై నేను రాసిన వ్యాసం వేసుకున్నారు. చదివి మీ అభిప్రాయాలు చెప్పండి. :)   ముందు కొంతభాగం కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు రాసారు. ఈ వ్యాసాన్ని ఇక్కడ చూడండి…

Published in: on September 4, 2007 at 1:54 pm Comments (6)

The URI to TrackBack this entry is: http://vbsowmya.wordpress.com/2007/09/04/eematasep2007/trackback/

RSS feed for comments on this post.

6 Comments Leave a comment.

  1. Your knowledge of Ray’s oeuvre is very impressive!

  2. బావుందండి, చాల చక్కటి,informative వ్యాసం. అభినందనలు.
    సోమ శంకర్

  3. వ్యాసం చాలా బావుంది ..చాలా కొత్త విశయాలు తెలిసాయి … సత్యజిత్ రే రచయిత గా నాకు ఇంత వరకూ పరిచయం లేదు …కానీ మీ వ్యాసం తో కచ్చితంగా ఆయన రచనలు చదివి తీరల్సిందే అనిపిస్తుంది !!….. కానీ ఈ వ్యాసన్ని సమీక్షించి న వారి తీరు అస్సలు నచ్చ లేదు … సత్యజిత్ రే ఎంతటి గొప్ప డైరెక్టరో అందరి కీ తెలుసు … అంత మాత్రాన … ఆయన లో ని రచయిత ను సపరేట్ గా చూడలేక పోవడం బాధ అనిపించింది … సమీక్ష వ్యాసానికి కున్న అందాన్ని పోగొట్టడానికి చేసినట్టయ్యింది … ఇది ఒక రకంగా వారి అభిప్రాయాన్ని ఇతరుల పై రుద్దడమే …

  4. అక్కడ ఈమాట లో ఓ పట్టాన నా కామెంటు ని వేసుకోడం లేదు. మూడ్రోజులైంది… ఇంకా అంగికరించలేదు. విసుగొచ్చి ఆ కామెంటు ఇక్కడే రాస్తున్నా.
    ఈ విషయం లో నాకు కాస్త సపోర్ట్ అందించిన వారు అందరికీ నా ధన్యవాదాలు.

    “Hmm….. నాకు కూడా ఇక్కడ వ్యాసం చూసేదాకా తెలీలేదు ఈ మార్పు. నాకూ సందేహమే – నేను ప్రత్యేకించి “రచయిత గా… ” అని రాస్తే దానిలో సినిమాల గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? అని. ఇప్పుడీ వ్యాసం వల్ల నాకు చాలా విషయాలు తెలిసినా కూడా, ఎందుకో కొ.రో.ప్ర,. గారు రాసిన భాగానికి నా భాగానికి లింక్ లేనట్లు అనిపిస్తోంది. ఈ విషయమే, రాయాలా వద్దా అని ఆలోచించి…. తర్వాత కామెంట్లు చూసి ధైర్యం తెచ్చుకుని రాసేస్తున్నా :)
    ఇదీ నేను అక్కడ రాయబోయిన కామెంటు.

  5. నీ వ్యాసం, రాసింది రాసినట్టు, సమగ్రంగానే ఉంది, సంపూర్ణంగానూ ఉంది. ఏవిటో వాళ్ళ పైత్యం కాకపోతే. సర్లే, పబ్లిగ్గానే ఇది తప్పే అన్నారు కదా. ఒదిలెయ్యడం మంచిది. అవునూ ఈమాట వ్యాఖ్యలకి మాడరేషన్ ఉందా? నేను రాసేవి వెంటనే కనిపిస్తున్నయ్యే?

  6. నా కామెంటు కూడా ఇంకా మోడరేషన లో ఉంది అప్పటినుంచి … అందుకే చేసిది లేక మీ బ్లాగు కి వచ్చి కామెంటు రాసా !! కూసింత ఘాటు గా రాసాను అందుకే ఇంకా రివ్యూ లోనే పెట్టారు అనుకుంటా ;) ….


Leave a Comment