An essay in today’s Vaartha.

ఆ మధ్య ఓ టపా లో - కథ కి వస్తువు ముఖ్యమా? కథనం ముఖ్యమా? అన్న ప్రశ్న వేసాను నేను… ఆ దశ లో ఇదే ప్రశ్న ఇంకో ఇద్దరు ముగ్గురిని కూడా వేసాను లెండి. ఏమైనా…. ఈ రోజు వార్త ఆదివారం అనుబంధం లో - “కథ కి వస్తువు ముఖ్యమా? శిల్పం ముఖ్యమా?” అని ఒక చిన్న చర్చ లంటిది సృష్టి - కాలం లో వేసారు. ఆ చర్చ మరీ చిన్నది గా అనిపించినా, మరీ త్వరగా ముగిసినట్లు అనిపించినా కూడా ఇందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఇంకా వార్త వాడు ఆన్‌లైన్ లో ఆదివారం అనుబంధం పెట్టినట్టు లేదు. ఏదో ఈ విషయం అందరితో పంచుకోవాలన్న కుతూహలం ఆగక ఇప్పుడే ఈ వార్త న్యూస్ చెప్పేస్తున్నా. వాళ్ళు సైటు లో పెట్టాక ఆ link ఇక్కడ జోడిస్తా. :)

Update on 8th August 2007 : Permanent link లేనట్లుంది. ఆ సైటు లో ఉంచిన PDF ని ఇక్కడ పెడుతున్నా.

35-36.pdf

Published in: on July 29, 2007 at 3:35 am Comments (2)

The URI to TrackBack this entry is: http://vbsowmya.wordpress.com/2007/07/29/an-essay-in-todays-vaartha/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. అందరూ కధ, కధనం రెండూ ముఖ్యమే అంటారు కానీ నా ఓటు మాత్రం కధనానికే. ఈ నైపుణ్యం ఉంటే ఎటువంటి అంశాన్నైనా రక్తి కట్టించవచ్చు

  2. నా అభిప్రాయంలో కథనమే ముఖ్యం. వస్తువేదైనా సరే, కథనం బాగుంటేనే, కథ కూడ రక్తి కడుతుంది.

    కొల్లూరి సోమ శంకర్


Leave a Comment