ఇప్పుడే అందిన తాజా వార్త. మూలం…. గూగుల్ వార్తల ద్వారా దొరికిన Techtree.com పేజీ. స్మైలీలుగా కూడా పేరొందిన ఎమోటికాన్ లకు ఇది సిల్వర్ జుబిలీ అట. టెక్ ట్రీ వాడి వ్యాసం లో:
“First introduced in 1982, the smiley
and his buddies have religiously added that much needed layer of expression to routine digital conversations. Emoticons have helped people better express themselves in otherwise impersonal conversations. ” – అని రాసారు. నేను దీనితో పూర్తిగా ఏకీభవిస్తాను.
ఎమోట్ ఐకాన్స్ లేని సంభాషణ ఊహించడం కష్టం నావరకైతే. కనీసం ఒక
అన్నా లేక కనీసం లో కనీసం ఒక :p అన్నా లేకుంటే నా చాట్ సంభాషణ పూర్తి కాదు.
ఎమోటైకాన్స్ జిందాబాద్!
వీటిగురించి వికీ వ్యాసం ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ చదవొచ్చు. వీటికి ఇంత చరిత్ర ఉందని నాకు తెలీదు.
మీ బ్లాగు చదివితే చాలా విషయాలు తెలిసాయి
నా రాతలు కూడా చూడండి ఒకసారి
మీ బ్లాగు చదివితే చాలా విషయాలు తెలిసాయి
నా రాతలు కూడా చూడండి ఒకసారి
పైదానిలో తప్పు దొర్లింది