A short story and an essay of Mine

           ఈ నెల ఈమాట మేగజీన్ లో నా కథ – “రెండు మౌనాల మధ్య” వేసుకున్నారు. దాన్ని ఇక్కడ చదవొచ్చు. మీ అభిప్రాయాలూ, సలహాలూ, సూచనలు తెలుపగలరు.

రెండో విషయం – పొద్దు లో నా కొత్త వ్యాసం – “నేను చదివిన నవీన్”-ఇది 2006 నవంబర్ లో ఎప్పుడో రాసుకున్నాను. అప్పట్లో దేనికీ పంపే ఉద్ధేశ్యం కలుగలేదు. ఆ మధ్య ఎందుకో పొద్దుకు పంపుదాం అనిపించింది. ఇక్కడ చదవండి. మీ అభిప్రాయాలు తెలుపండి. :)

Published in: on July 4, 2007 at 4:57 am Comments (1)

The URI to TrackBack this entry is: http://vbsowmya.wordpress.com/2007/07/04/a-short-story-and-an-essay-of-mine/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. సౌమ్య గారు,
    మీ కధ చదివాను. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న మాటపట్టింపులను సున్నితంగా వివరించారు. ఇలాంటి కీచులాటలు దంపతుల మధ్య సర్వసాధారణం.
    బాగుంది.
    కొల్లూరి సోమ శంకర్


Leave a Comment